రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు - జనవరి 4,2021 షిఫ్ట్ 1 లో వచ్చిన ప్రశ్నలు :
దేశ వ్యాప్తంగా రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
ఈ పరీక్షలు డిసెంబర్ 28,2020 వ తేదీన ప్రారంభం అయ్యి, జనవరి 13,2021 వ తేది వరకూ జరగనున్నాయి.
ప్రతిరోజూ జరిగే ఈ రెండు షిఫ్ట్ ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మరియు మా స్నేహితులు వారి వారి షిఫ్ట్స్ ల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు మాకు తెలియచేస్తున్నారు.
ఈ తరుణంలో ప్రతిరోజు జరిగే రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 మరియు షిఫ్ట్ -2 ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నలను మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో తయారుచేసి అందిస్తున్నాము.
బిట్స్ ను బట్టి భవిష్యత్తు లో పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులు ప్రశ్నవళి తీరును అంచనా వేయవచ్చు. RRB NTPC Exam Shift 4 Jan 4th 2021 bits
1). ప్రముఖ చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేసినది ఎవరు?
A). ఇల్ టుట్ మిష్
B). కుతుబుద్దీన్ ఐబక్
C). షాజహాన్
D). కులీ కూతుబ్ షా
జవాబు : A (ఇల్ టుట్ మిష్ )
2). మానవ శరీరంలో బైల్ జ్యూస్ ను ఉత్పత్తి చేసే అవయవం?
A). మెదడు
B). చర్మం
C). లివర్
D).పిట్యూటరీ గ్లాండ్
జవాబు : C (లివర్ )
3). మొగలు రాజులలో ఒకరైన అక్బర్ పరిపాలన ప్రారంభం అయిన సంవత్సరం?
A).1256
B).1356
C).1456
D).1556
జవాబు : D (1556 )
4).అతి చిన్న వయసులో నోబెల్ అవార్డు ను పొందిన వారు క్రింది వారిలో ఎవరు?
A). మేడం క్యూరీ
B). మాలాలా యూసుఫ్ జాయ్
C). మదర్ తెరిస్సా
D).చంద్ర శేఖర్
జవాబు : B (మలాలా యుసాఫ్ జాయ్ )
5). ఈ క్రింది వారిలో సాంచి స్తుపాన్ని నిర్మించిన రాజు ఎవరు?
A). షాజహాన్
B). శ్రీ కృష్ణ దేవరాయలు
C). అశోకుడు
D). గణపతి దేవుడు
జవాబు : C (అశోకుడు )
6). మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం?
A). 1951
B). 1961
C). 1971
D). 1981
జవాబు : A ( 1951 )
7). క్రింది వానిలో URL సంక్షిప్త నామం?
A). Uniform Resource Locater
B). Uniform Reduce Locater
C). Uniform Revise Locater
D). Unique Resource Locater
జవాబు : A (Uniform Resource Locater )
8). రాజా రవి వర్మ ఈ క్రింది ఏ కళలో పేరుగాంచారు?
A). చిత్ర కళా కారుడు
B). సంగీత కారుడు
C). నృత్యకారుడు
D). జ్యోతిష్యుడు
జవాబు : A (చిత్ర కళా కారుడు )
9).సమాచార హక్కు చట్టం (RTI) ప్రారంభించిన సంవత్సరం?
A).2001
B).2002
C).2003
D).2005
జవాబు : D (2005)
10).గాంధీ సరోవర్ డ్యామ్ ఏ నది తీరంలో ఏర్పాటు చేయబడినది?
A). గోదావరి
B). తపతి
C). చంబల్
D). బ్రహ్మ పుత్ర
జవాబు : C (చంబల్ )
11). ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం?
A).776 B.C
B).876 B.C
C).976 B.C
D).984 B.C
జవాబు : A (776 B. C)
12). భారత్ లో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది?
A).ముంబై
B).కూడం కులం
C).బెంగళూరు
D).న్యూ ఢిల్లీ
జవాబు : B (కూడం కులం )
13). గోదావరి నది మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఎక్కడ పుట్టినది?
A).త్రయంబకేశ్వరం
B).షోలాపూర్
C).హరిద్వార్
D).పూణే
జవాబు : A (త్రయంబకేశ్వరం)
14). మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగం గురించి తెలుపుతుంది?
A).వ్యవసాయం
B).వైద్యారంగం
C).ఆర్థిక రంగం
D).పారిశ్రామిక రంగం
జవాబు : A (వ్యవసాయం )
15). భారత దేశంలో మొదటి హై కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
A). బెంగళూరు
B). న్యూ ఢిల్లీ
C). కోలకతా
D). చెన్నై
జవాబు : C (కొలకత్తా ).
16).1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేయబడిన సంవత్సరం?
A).1858
B).1859
C).1860
D).1871
జవాబు : A (1858).
17). బాలికల సమృద్ధి లక్ష్యంగా సుకన్య సమృద్ధి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన భారత ప్రధాని?
A).మన్మోహన్ సింగ్
B).వాజ్ పేయ్
C).నరేంద్ర మోదీ
D).దేవ గౌడ
జవాబు : C (నరేంద్ర మోదీ ).
18). కంప్యూటర్ లాంగ్వేజ్ జావా ను ఎవరు కనుగొన్నారు?
A). జేమ్స్ గోస్లింగ్
B). జేమ్స్ బాండ్
C). చార్లెస్ బాబేజ్
D). లూయిస్ హల్ట్
జవాబు : A (జేమ్స్ గోస్లింగ్ ).
19). ప్రధాని సురక్ష భీమా యోజన పథకం ఏ వయసు వ్యక్తులకు వర్తిస్తుంది?
A).18-40
B).18-50
C).18-60
D).18-70
జవాబు : D (18-70)
20). సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది ఒడ్డున నిర్మించారు?
A).చిత్రావతి
B).సరస్వతి
C).తపతి
D).నర్మదా
జవాబు : D (నర్మదా ).
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
More Current Affairs
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
AP లో మరిన్ని ఉద్యోగాలు
TS లో మరిన్ని ఉద్యోగాలు
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
0 Comments