Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exams 2021 Jan 5th Shift 2 Bits || జనవరి 5వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

రైల్వే ఎన్టీపీసీ పరీక్షల్లో  భాగంగా నేడు జరిగిన షిఫ్ట్ 2 పరీక్షల ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నలను ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాము.


ఈ బిట్స్ చదవడం వల్ల రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థులు పరీక్షలలో  ప్రశ్నల తీరు, స్థాయి లను అర్ధం చేసుకోవచ్చు. 


రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు 2021 - జనవరి 5th షిఫ్ట్ 2 బిట్స్ :

1).ఇస్రో 100వ ఉపగ్రహం (కార్ట్ సాట్ 2) ను ఏ సంవత్సరంలో ప్రయోగించారు?


A).2016

B).2017

C).2018

D).2019

జవాబు : C (2018).


2). సంగయ్ మహోత్సవం భారతదేశం లో ఎక్కడ జరుపుకుంటారు?


A). ఆంధ్రప్రదేశ్

B). మధ్యప్రదేశ్

C). మణిపూర్

D).మేఘాలయ

జవాబు : C (మణిపూర్ ).


3). జల్లి కట్టును భారతదేశం లో ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?


A). మేఘాలయ

B). తమిళనాడు

C). కర్ణాటక

D). కేరళ

జవాబు : B (తమిళనాడు ).


4). భారతదేశం లో  ముంబై - థానే మధ్య మొదటి రైల్వే లైన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం?


A).1853

B).1854

C).1855

D).1856

జవాబు : A ( 1853 ).


5). గౌతమ బుద్ధుని అసలు ( బాల్యం )పేరు ఏమిటి?


A).సిద్దార్థుడు

B).ఆనందుడు

C).వివేకుడు

D).నరేంద్రుడు

జవాబు : A( సిద్దార్థుడు ).


6). PDF సంక్షిప్త నామం?


A).Portable Document Format

B).Port Document Formar

C).Portable Device Format

D).Portable Document Fort

జవాబు : A (Portable Document Format ).


7).అంతర్జాతీయ యోగ దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?


A). జూన్ 20

B). జూన్ 21

C). జూన్ 22

D). జూన్ 23

జవాబు : B (జూన్ 21).


8). ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి?


A). మధ్యప్రదేశ్

B). మహారాష్ట్ర

C). మేఘాలయ

D). ఉత్తర ప్రదేశ్

జవాబు : B (మహారాష్ట్ర ).


9). గరిభి హటావో  అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?


A). ఇందిరా గాంధీ

B). వాజ్ పేయ్

C).సర్దార్ వల్లభాయ్ పటేల్

D). నరేంద్ర మోదీ

జవాబు : A (ఇందిరా గాంధీ ).


10). ప్రస్తుత భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు?


A). సునీత్ శర్మ

B). వినోద్ కుమార్ యాదవ్

C). పీయూష్ గోయల్

D).నితిన్ గడ్కరీ

జవాబు : A ( సునీత్ శర్మ ).


11). చల్లని ఎడారి (కోల్డస్ట్  డిసెర్ట్ ) పేరు?


A). అంటర్కీటిక

B). సహారా

C). థార్

D). గోబీ

జవాబు : A (అంటర్కీటీకా ).


12). బ్రిక్స్ సమ్మిట్ 2019 సమావేశాలు వేదిక ఎక్కడ జరిగినది?


A). అమెరికా

B). బ్రెజిల్

C).న్యూ యార్క్

D).పారిస్

జవాబు : B (బ్రెజిల్ ).


13). ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ క్వార్టర్ ఏ నగరంలో ఉంది?


A). ఫిలిప్పీన్స్

B). మనీలా

C). సింగపూర్

D). హైదరాబాద్

జవాబు : A (ఫిలిప్పీన్స్ ).


14).భారత్ లో అతిపెద్ద రివర్ ఐస్ ల్యాండ్ మాజులి ఏ రాష్ట్రంలో కలదు?


A). అస్సాం

B). నాగాలాండ్

C). మేఘాలయ

D). ఒరిస్సా

జవాబు : A (అస్సాం ).


15). డాల్ సరస్సు ఎక్కడ కలదు?


A). స్వీట్జర్ ల్యాండ్

B). జమ్మూ & కాశ్మీర్

C).కెన్యా

D). ఉత్తరాఖండ్

జవాబు : B (జమ్మూ & కాశ్మీర్ ). 

Post a Comment

0 Comments