Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TATA Memorial : జీతం 67,700 రూపాయలు వరకూ, టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన గ్రాంట్ - ఇన్ - ఎయిడ్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్టుమెంటు ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రముల వారు అర్హులే.

3). ఫుల్ టైమ్ బేసిస్ లో పోస్టుల భర్తీ.

4). భారీ స్థాయిలో జీతములు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హోమి బాబా కాన్సర్ హాస్పిటల్ / మహామణ పండిట్ మదన్ మోహన్ మాలవ్య కాన్సర్ సెంటర్, వారణాసి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

టీఎంసీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :    జనవరి 31, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ 1
మెడికల్ ఫిజిసిస్ట్ (D) 1
మెడికల్ ఫిజిసిస్ట్ 1
సైంటిఫిక్ అసిస్టెంట్ (B) 1
సైంటిఫిక్ అసిస్టెంట్ (B) 1
ఫార్మాసిస్ట్ B 1
క్లినికల్ సైకాలజీస్ట్ 1
సైంటిఫిక్ అసిస్టెంట్ (B) 3
సైంటిఫిక్ అసిస్టెంట్ (B) 1

మొత్తం పోస్టులు :

11 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిప్లొమా /బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ /ఎం. ఏ  /బీ. ఫార్మసీ / డీ. ఫార్మసీ మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

సీ++,మ్యాట్ ల్యాబ్, పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ నైపుణ్యాలు కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

30 నుండి 50 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు ( ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ / ఎస్టీ / మహిళలు / దివ్యంగులు కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ / వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 29,200 రూపాయలు నుండి 67,700 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతంతో పాటు ఇతర అలోవెన్స్ లు కూడా ఎంపికైన ఉద్యోగార్థులకు లభించనున్నాయి.

Apply Link

Website

Notification

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments