Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exams 2021 Jan 8th Shift 2 Bits | జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPCపరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

జనవరి 8వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్:

జనవరి 8వ తేదిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 2 లో వచ్చిన ప్రశ్నలను పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అందిస్తున్నాము.

ఈ ప్రశ్నలు మరియు సమాధానములు రాబోయే షిఫ్ట్స్ లో పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.


జనవరి 8వ తేదీన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 లో వచ్చిన ప్రశ్నలు :

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. 

1). మహాత్మా గాంధీ రాజకీయ గురువు పేరు?

జవాబు : గోపాల కృష్ణ గోఖలే.

2). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు  హైకోర్టు ఏ నగరంలో ఉంది?

జవాబు : అమరావతి.

3). ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : సర్ గ్రెగర్ మెండల్.

4). COBOL సంక్షిప్త నామం?

జవాబు : Common Business Oriented Language.

5).1974వ సంవత్సరంలో మొదటి అణు పరీక్షలు ఎక్కడ జరిగాయి?

జవాబు : ఫోక్రాన్.

6). విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధి?

జవాబు : అనేమియా.

7). కాప్ -25 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?

జవాబు : మాడ్రిన్ (స్పేయిన్ ).

8). యక్షగాన అనే అనే నాట్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : కర్ణాటక.

9). సైమన్ కమిషన్ బ్రిటిష్ ఇండియా కు ఎపుడు వచ్చినది?

జవాబు : 1928.

10).ప్లాటర్ అనునది కంప్యూటర్ కు చెందిన ఏ డివైస్ భాగం?

జవాబు : అవుట్ పుట్ డివైస్ సాధనం.

11).1857 తిరుగుబాటు కాలంలో గవర్నర్ ఆఫ్ ఇండియా గా పనిచేసినవారు?

జవాబు : లార్డ్ కానింగ్.

12). సాగర మాత నేషనల్ పార్క్  ఎక్కడ ఉంది?

జవాబు : నేపాల్.

13). DRDO ప్రస్తుత చైర్మన్ ఎవరు?

జవాబు : డి. సతీష్ రెడ్డి.

14). BHEL సంక్షిప్త నామం?

జవాబు : Bharat Heavy Electronics Limited.

15).చైనా దేశపు అధికారిక భాష ఏది?


జవాబు : మండరిన్.

16). నాట్య శాస్త్ర అనే గ్రంధాన్ని రచించినది ఎవరు?


జవాబు : భరత ముని.

17). భారత దేశంలో ఏ నదిలో డాల్ఫిన్స్ మనకు కనబడుతాయి?


జవాబు : గంగా నది.

18). నాన్ - కోఆపరేషన్ మూవ్ మెంట్ ఎపుడు జరిగింది?


జవాబు : 1930.

19). మరిషస్ ప్రస్తుత ప్రధాని ఎవరు?


జవాబు : ప్రవీణ్ జగన్నాథ్.

20).కంప్యూటర్ పితామహుడు ఎవరు?


జవాబు : చార్లెస్ బాబేజ్.

21). ఫోర్స్ కు ఎస్. ఐ. యూనిట్ లో ప్రమాణాలు?


జవాబు : న్యూటన్(N).

22).ఈగ శాస్త్రీయ నామం ఏమిటి?


జవాబు : మస్కా డోమెస్టికా. 

Post a Comment

0 Comments