Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC And APPSC Groups 2021 Bits || భారతదేశం లో తొలి కిసాన్ రైలు ను ఏ రాష్ట్రంలోప్రారంభించారు?

కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు :


అతి త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో  గ్రూప్స్ -1,2,3,4  డీఎస్సీ, ఎస్సై మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు నిర్వహించబోయే ఉద్యోగ నియామక పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ప్రశ్నలు రానున్నాయి.


ఈ తరుణంలో 2020-21 వ సంవత్సరంలో జరిగిన వర్తమాన అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ను ఆప్షన్స్ మరియు సమాధానములతో మోడల్ బిట్స్ గా మీకు అందిస్తున్నాము. ఈ బిట్స్ ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ఎన్టీపీసీ మరియు ఇతర పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.
ముఖ్యమైన మోడల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ 2021 :

1). 2020 సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో  నోబెల్ అవార్డు ను గెలుచుకున్న వారు ఎవరు?


A). రాబర్ట్ బీ విల్సన్ (అమెరికా )

B). లూయిసి గ్లూక్ ( అమెరికా )

C). మైకెల్ హోటన్ ( బ్రిటన్ )

D). రైన్ హార్డ్ గేంజల్ ( జెర్మనీ )

జవాబు : B ( లూయిసి గ్లూక్ - అమెరికా ).

2). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా నియమితులైనది ఎవరు?

A). అరూప్ కుమార్  గోస్వామి

B). హిమ కోహ్లీ

C).ఎస్. మురళీధర్

D). పంకజ్ మిట్టల్

జవాబు : A ( అరూప్ కుమార్ గోస్వామి ).

3). భారతదేశ నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు ఏ తేదీన ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసారు?


A). డిసెంబర్ 9,2020

B). డిసెంబర్ 10,2020

C). డిసెంబర్ 11,2020

D). డిసెంబర్ 12,2020

జవాబు : B ( డిసెంబర్ 10,2020).

4). బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నితీష్ కుమార్ ఇప్పటివరకూ  మొత్తం ఎన్నిసార్లు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు?

A). రెండవ సారి

B).మూడవ సారి

C). నాల్గవ సారి

D). ఏడవ సారి

జవాబు : D ( ఏడవ సారి ).

5).  తొలి కిసాన్ రైలును ఆగష్టు 7, 2020 నాడు ఏ భారతీయ రాష్ట్రంలో భారతీయ రైల్వే బోర్డు ప్రారంభించినది?

A). మహారాష్ట్ర

B). ఉత్తరప్రదేశ్

C). ఆంధ్రప్రదేశ్

D). మధ్యప్రదేశ్

జవాబు : A (మహారాష్ట్ర ).

6).2020 సంవత్సరానికి గాను శాంతి రంగంలో నోబెల్ అవార్డు ను కైవసం చేసుకున్న సంస్థ?

A). ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)

B). ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO )

C). యూనిసెఫ్ (UNICEF)

D). యూనిస్కో (UNESCO)

జవాబు : A ( ప్రపంచ ఆహార కార్యక్రమం -WFP ).

7).అగ్రరాజ్యం అమెరికా దేశానికీ 46వ అధ్యక్షుడు గా ఎన్నికైన వ్యక్తి పేరు?

A). డోనాల్డ్ ట్రంప్

B). జో బీ డైన్

C). కమలా హరీస్

D). రూజ్ వెల్ట్

జవాబు : B ( జో బీ డైన్ ).

8). ఆగష్టు 31,2020 న మరణించిన మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 13వ రాష్ట్రపతి గా ఏ సంవత్సరాలు మధ్యలో పనిచేసారు?


A).2000 - 2005

B).2012  - 2017

C).2013  - 2018

D).2014  - 2019

జవాబు : B ( 2012 - 2017 ).

9). చాంగే - 5 వ్యోమ నౌక ద్వారా చైనా చంద్రుని పై తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసింది. అయితే ఈ ఘనత ను సాధించిన ఎన్నవ దేశంగా చైనా నిలిచింది?

A). మొదటి దేశం

B) రెండవ దేశం

C). మూడవ దేశం

D). నాలుగవ దేశం

జవాబు : B ( రెండవ దేశం ).

10). ఇటీవల చైనా, నేపాల్ బృందాలు కలిసి చేపట్టిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరు గాంచిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎన్ని సెంటిమీటర్స్ పెరిగినట్లు వెల్లడి అయింది?

A).81 సెంటిమీటర్లు

B).82 సెంటిమీటర్లు

C).84 సెంటిమీటర్లు

D).86 సెంటిమీటర్లు

జవాబు : D ( 86 సెంటిమీటర్లు ).

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.


Post a Comment

0 Comments