రైల్వే మరియు ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల్లో వచ్చే మోడల్ బిట్స్ :
ఇరు తెలుగు రాష్ట్రాలలో రాబోయే రెండు నెలల్లో ఏపీపీఎస్సీ మరియు టీఎస్ పీఎస్సీ నుంచి గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ మరియు ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ, పోలీస్ శాఖ నుంచి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. RRB NTPC & APPSC Groups Exam Bits 2021
ఈ తరుణంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల ప్రిపేర్ అవ్వడానికి వీలుగా కరెంటు అఫైర్స్, పాలిటి, జనరల్ సైన్స్ తదితర జనరల్ స్టడీస్ విభాగాలకు చెందిన మోడల్ బిట్స్ ను ఆప్షన్స్ తో సహా మీకు అందించడం జరుగుతుంది.. ఈ బిట్స్ ఖచ్చితంగా మీ పరీక్షల ప్రిపరేషన్ లో ఉపయోగపడుతాయి.
మోడల్ బిట్స్ :
1). చంద్రుని నుంచి మట్టిని తీసుకువచ్చిన చైనా వ్యోమ నౌక పేరు?
A). చాంగే - 2B). చాంగే -3
C). చాంగే -4
D). చాంగే -5
జవాబు : D ( చాంగే -5 ).
2)."ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్" పుస్తకాన్ని వ్రాసిన మాజీ భారతీయ రాష్ట్రపతి ఎవరు?
A). జాకీర్ హుస్సేన్B). శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ
C). ప్రణబ్ ముఖర్జీ
D). ప్రతిభపాటిల్
జవాబు : C ( ప్రణబ్ ముఖర్జీ ).
3). ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) - 13 వ సీజన్ విజేత గా నిలిచిన జట్టు?
A). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
B). ముంబై ఇండియన్స్
C). కోలకతా నైట్ రైడర్స్
D). ఢిల్లీ కాపిటల్స్
జవాబు : B ( ముంబై ఇండియన్స్ ).
4).92వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా పేరు?
A). పారాసైట్B). జోకర్
C). జూడి
D). టాయ్ స్టోరీ -4
జవాబు : A ( పారా సైట్ ).
5). సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ప్రకారం భారతీయుల సగటు ఆయు ప్రమాణం (జీవిత కాలం )?
A).67.40 ఏళ్ళుB).68.40 ఏళ్ళు
C).69.40 ఏళ్ళు
D).70.40 ఏళ్ళు
జవాబు : C ( 69.40 ఏళ్ళు ).
6). అమృత్ పథకం ర్యాంకింగ్ లలో మొదటి స్థానం దక్కించుకున్న భారతీయ రాష్ట్రం పేరు?
A). ఆంధ్రప్రదేశ్
B). మధ్యప్రదేశ్C). ఉత్తరప్రదేశ్
D). ఒడిశా
C). పంజాబ్
D). సిక్కిం
B).సౌదీ అరేబియా
C).ఇజ్రాయేల్
D). దక్షిణ కోరియా
A). ఇండియా
B). రష్యా
C).అమెరికా
D). బ్రిటన్
A). మైక్రోసాఫ్ట్
B). సాంసంగ్
C). అమెజాన్
D). రిలయన్స్
జవాబు : D ( ఒడిశా ).
7). ఆలిండియా హ్యాపీనెస్ నివేదిక ప్రకారం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం పేరు?
A). కేరళ
B). మిజోరంC). పంజాబ్
D). సిక్కిం
జవాబు : B ( మిజోరం ).
8).ఎలాంటి టికెట్ అవసరం లేకుండా రైళ్లు మరియు బస్సుల్లో ప్రజలందరికి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఫిబ్రవరి 29,2020 నాడు అమలు లోనికి తీసుకువచ్చిన ప్రభుత్వం?
A). లక్సంబర్గ్B).సౌదీ అరేబియా
C).ఇజ్రాయేల్
D). దక్షిణ కోరియా
జవాబు : A ( లక్సంబర్గ్ ).
9). ప్రపంచంలోనే రైళ్లకు సౌర విద్యుత్ ను అందిస్తున్న దేశం పేరు?
A). ఇండియా
B). రష్యా
C).అమెరికా
D). బ్రిటన్
జవాబు :A ( ఇండియా ).
10). భారత్ లో అత్యంత ఆకర్షనీయ ఉద్యోగ సంస్థగా ప్రధమ స్థానంలో నిలిచిన సంస్థ?
A). మైక్రోసాఫ్ట్
B). సాంసంగ్
C). అమెజాన్
D). రిలయన్స్
0 Comments