నార్త్ర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.
ఈ ప్రకటన ద్వారా భర్తీ కానున్న రైల్వే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ లోని నార్త్ర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, న్యూ ఢిల్లీలో పోస్టింగ్స్ కల్పించబడతాయి.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : జూలై 27 & 28, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 8:30AM to 11AM
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ఆడిటోరియం 1st ఫ్లోర్, అకాడమిక్ బ్లాక్, నార్త్ర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్, న్యూ ఢిల్లీ.
విభాగాల వారీగా ఖాళీలు :
అనస్తీషియా - 1
ఈఎన్టీ (ENT) - 2
జనరల్ మెడిసిన్ - 12
జనరల్ సర్జరి - 6
మైక్రో బయోలజీ - 1
ఓబీఎస్ & జీనే - 1
అంకలాజీ - 1
ఆర్థోపెడిక్స్ - 2
ఆప్తామాలాజీ - 1
పీడియాట్రిక్స్ - 1
రేడియోలాజి - 2
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 30 రైల్వే పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ /జనరల్ /యూఆర్ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, నింపిన తరువాత సంబంధిత విద్యా ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు జీరాక్స్ కాపీలతో నిర్ణిత ఇంటర్వ్యూ తేదీలలో అభ్యర్థులు హాజరు కావలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 67,700 రూపాయలు నుండి 2,08,700 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.
ఫోన్ నంబర్ :
81794 92829
0 Comments