APPSC గ్రూఫ్ పరీక్షలపై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన
APPSC గ్రూప్-1 జవాబుపత్రాలను ఈ సారికి చేతితోనే దిద్దిస్తాం అని ఏపీపీఎస్సీ కార్యదర్సి ఆంజనేయులు తెలపడం జరిగింది. ఈ ప్రక్రియ 3 నెలల్లో ముగించి, ఫలితాలు వెల్లడికి కృషి చేస్తామన్నారు.
డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్ట్ ఎక్కడా తప్పుపట్టలేదు, నోటిఫికేషన్ డిజిటర్ విధానం పై చెప్పనందున జవాబుపత్రాలను చేతి తోనే దిద్దాలని అదేశించింది.
రెండు రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది జారి చెయ్యనున్నారు.
గ్రూప్-1,2 ఉద్యోగ ఖాళీలు పెరగనున్నాయి, రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 650 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాల భర్తీకి రెండు రోజులలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఈ వారం లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారి చెయ్యనున్నారు.
జాబ్ క్యాలెండర్ అమలు చెయ్యడం లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంజనేయులు గారు తెలిపారు.
పరీక్ష కేంద్రల ఎంపిక లో సంక్లిష్టత కారంణంగా నోటిఫికేషన్ జారీ సమయంలోని పరీక్షల తేదిలు ప్రకటించడం వీలు కావడం లేదు,
ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి. దరకాస్తులు స్వీకరిస్తాం. ఆ తరువాత పరీక్షల తేదీలు ప్రకటిస్తాం అని అంజనేయులు గారు తెలపడం జరిగింది.
మీకు తెలుసా APPSC నుంచి ఒకే సారి 7 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here
0 Comments