గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
(DRDO) కు చెందిన నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లేబర్యాటరీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ పోస్టులు.
2). పరీక్షల నిర్వహణ లేకుండానే పోస్టుల భర్తీ.
3). భారీసంఖ్యలో జీతములు, ఇతర అలోవెన్స్ లు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును అనీ తెలుస్తుంది.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు. DRDO Jobs Recruitment Telugu
DRDO లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : నవంబర్ 29, 2021
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం : 9:30-10:30 AM
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 11గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
Naval Materials Research Laboratery (NMRL),
Govt. Of. India, Ministry of Defence, Shil Badlapur
Road, Ambernath(East), Dist. Thane, Maharashtra.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 7
విభాగాల వారీగా ఖాళీలు :
ఫిజిక్స్ /కెమిస్ట్రీ - 2
ఫీజికల్ కెమిస్ట్రీ - 1
ఆర్గానిక్ కెమిస్ట్రీ - 1
ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ - 1
మెటలార్జీ / మెకానికల్ - 2
మొత్తం పోస్టులు :
మొత్తం 7 పోస్టులను తాజాగా జారీ అయినా ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీ. టెక్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ ) కోర్సులను పూర్తి చేయవలెను.
నెట్ / గేట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.
గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల విధానం ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం లభించనుంది.
ఈ జీతముతో పాటుగా ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగార్థులకు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) సౌకర్యం కూడా లభించనుంది.
NOTE :
DRDO సంస్థలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
బయోడేటా,
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్,
ఒరిజినల్ సర్టిఫికెట్స్ / జీరాక్స్ లు,
క్యాస్ట్ సర్టిఫికెట్,
NOC ఫ్రమ్ ఎంప్లాయర్ (ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ).
Email Address :
dcparmar@nmrl.drdo.in
Apply Now : ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలను పైన ఇవ్వడం జరిగింది.
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments