Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Andhra Sugars Jobs Telugu 2022 : ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, ఆకర్షణీయైన జీతములు, వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో ఉన్న ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది :  ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు.

Andhra Sugars Jobs Telugu 2022

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఆఫీసర్

జూనియర్ కెమిస్ట్

కెమిస్ట్

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి మొదటి శ్రేణి లో సైన్స్ /కామర్స్ సబ్జెక్టు లలో గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసి, సేల్స్/మార్కెటింగ్ ఆఫ్ ఏ కెమికల్ /ఫార్మసిటికల్ కంపెనీ లలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి, తెలుగు భాష వచ్చి ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సైన్స్ విత్ మాథ్స్ మెటిక్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ /డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలలో ఫస్ట్ క్లాస్ లో గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన వారు జూనియర్ కెమిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Andhra Sugars Jobs Telugu 2022

గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) కోర్సును కంప్లీట్ చేసిన అభ్యర్థులు కెమిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజు ఫోటో గ్రాఫ్ మరియు కంప్లీట్ బయో డేటా ను, అభ్యర్థుల టెలిఫోన్ నంబర్ ను జతపరిచి ఈ క్రింది చిరునామాకు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు :

ఇంటర్వ్యూ / ఇతర ఎంపిక విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA), ప్రొవిడెంట్ ఫండ్ (PF),గ్రాట్యుటీ,లీవ్ ట్రావెల్ కాన్సెషన్, మెడికల్ అసిస్టెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి తదితర అద్భుతమైన బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి .

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

Joint Managing Director,

The Andhra Sugars Limited,

Venkatarayapuram,

TANUKU - 534215,

West Godavari District,

Andhra Pradesh.

Email Address

info.tnk@theandhrasugars.com

Website





Post a Comment

0 Comments