ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని జిల్లా వినియోగదారుల కమిషన్ - 1 లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టుల భర్తీ జరుగనున్నది.
ఈ ప్రకటన ప్రకారం భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఫిబ్రవరి 25, 2022 ( 5PM ).
విభాగాల వారీగా ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| జూనియర్ అసిస్టెంట్ | 2 |
| టైపిస్ట్ | 1 |
| స్టేనో గ్రాఫర్ | 2 |
పోస్టులు :
మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను పంపవలెను. Chittoor District Jobs 2022 Telugu
దరఖాస్తులు పంపవాల్సిన చిరునామా ( అడ్రస్ ) :
పాత జిల్లా కోర్ట్ సముదాయం,
వినియోగదారుల కమిషన్ అధ్యక్షుల కార్యాలయం,
చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ లో మరెన్నో ఉద్యోగాలు మిస్ కాకండి Click Here
0 Comments