Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Job Mela Information 2022 : ఏపి లో 7 జిల్లాలలో జాబ్ మేళాలు, పరీక్ష లేదు, డైరెక్ట్ గా భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వరుసగా APSSDC ద్వారా అనేక ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మొత్తం 7 జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అద్బుతమైన శాలరీ తో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.  

ఈ పోస్ట్ లకు కేవలం మీరు ఇంటర్వ్యూకి హజరు అయితే సరిపోతుంది. మీకు ఏ విధమైన పరీక్ష ఉండదు.

AP Job Mela Information 2022

జిల్లాలు జాబ్ మేళా నిర్వహించు తేదీలు ఇలా ఉన్నాయి :

జిల్లా పేరు ఇంటర్వ్యూ తేది
నెల్లూరు 16-02-2022
విశాఖపట్నం 16-02-2022
శ్రీ కాకుళం 17-02-2022
ఈస్ట్ గోదావరి 18-02-2022
చిత్తూరు జిల్లా 18-02-2022
విజయనగరం జిల్లా 18-02-2022
ప్రకాశం జిల్లా 18-02-2022

అర్హతలు:

డిగ్రీ, డిప్లొమా, మొదలైన అర్హతలు కలిగిన వారు ఇంటర్వ్యూకి హజరు కావచ్చును. AP Job Mela Information 2022

ఇంటర్వ్యూకి ఈ ఆడ్రస్ కి వెళ్ళవలెను :

నెల్లూరు :

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, జైన దేవాలయం ఎదురుగా, NH5 హైవే, కాకుటూరు, నెల్లూరు జిల్లా

విశాఖపట్నం:

SVVP VMC డిగ్రీ కళాశాల-విశాఖపట్నం

శ్రీకాకుళం :

ప్రభుత్వ DLTC (ITI) కళాశాల, బలగా రోడ్, శ్రీకాకుళం

తూర్పు గోదావరి : 

మెగా జాబ్ మేళా వేద జూనియర్ & డిగ్రీ కళాశాల, తాటిపాక, రాజోలు - తూర్పు గోదావరి.

చిత్తూరు జిల్లా: 

విశ్వ హిత డిగ్రీ కళాశాల, ఎదురుగా. మిషన్ కాంపౌండ్ గ్రౌండ్, గాంధీ రోడ్, మదనపల్లె, చిత్తూరు జిల్లా- 517325

విజయనగరం :

శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల, బాలాజీ నగర్, ఎదురుగా. కాకతీయ కల్యాణ మండపం, విజయనగరం

ఒంగోలు:

APSSDC కార్యాలయం, పాత రిమ్స్, ఎదురుగా: కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు

అభ్యర్థులు పైన తెలిపిన  అడ్రస్ కి సంబందిత దృవపత్రాలు నకళ్ళు తో హజరుకావచ్చును. రిజిస్టర్ లింక్, పూర్తి సమాచరం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Post a Comment

0 Comments