ఇంటర్ అర్హతలతో ఏపీ లో 300 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతములు, వెంటనే ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ప్రముఖ వాణిజ్య మరియు వ్యాపార సంస్థలు అయిన ర్యాండ్ స్టాడ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మరియు STS వెల్త్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు :
1). ఈ పోస్టులను APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయనున్నారు.
2). పేర్మినెంట్ గా ఉద్యోగాలను చేసుకునే అవకాశం కలదు.
3). గౌరవ స్థాయిలో జీతములు మరియు ఇన్సెంటివ్స్ లు కూడా లభించనున్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు వైజాగ్ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఏపీఎస్ఎస్డీసీ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి సవివరంగా తెలుసుకుందాం. APSSDC Jobs Apply Now Local Jobs
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ : ఫిబ్రవరి 18, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
నిర్వహణ వేదిక :
శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ, బాలాజీ నగర్, కాకతీయ కళ్యాణ మండపం ఎదురుగా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్.
ఉద్యోగాలు కల్పించే సంస్థలు :
ర్యాండ్ స్టాడ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్
STS వెల్త్
జాబ్ రోల్స్ - ఖాళీలు :
బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్ - 300
మేనేజ్మెంట్ ట్రైనీస్ - 015
మొత్తం పోస్టులు :
315 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఇంటర్మీడియట్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న మహిళలు మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు :
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు వరకూ జీతం + ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.
కావాల్సిన ద్రువపత్రాలు :
రెస్యూమ్స్
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్
ఆధార్ కార్డ్
గమనిక : ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను పాటించవలెను.
మాస్క్ మరియు శానిటైజర్స్ ను తమ వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
7989826953
7995691295
6301574739
9988853335
0 Comments