ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన కీలక ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలు,కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాలల్లో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న
కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ చెల్లించే జీతముల విషయంలో కనీస టైమ్ స్కేల్ ను వర్తింపజేస్తూ ఏపీ పాఠశాల విద్య కమిషనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. AP Contract Jobs IMP Update
ఏపీ విద్యా శాఖ నుండి వచ్చిన తాజా ఉత్తర్వుల ద్వారా విద్యా శాఖ మరియు ఉన్నత విద్యా శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్స్ మరియు లెక్చరర్స్ అందరికీ ఇకపై మినిమం టైమ్ స్కేల్ ప్రకారం జీతములు లభించనున్నాయి.
ఏపి లో మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here
0 Comments