ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా ఒక ప్రకటన తాజాగా జారీ అయినది.
ఈ ప్రకటనకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 14, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
వైస్ ఛాన్స్ లర్
ప్రో - వైస్ ఛాన్స్ లర్
రిజిస్టర్
చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్
అర్హతలు :
యూజీసీ నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తులను నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
Sree Vidyanikethan Educational Trust,
Sree Sainath Nagar, Tirupati - 517 102
careers@mbu.asia
0 Comments