తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వ్రాత పరీక్షల యొక్క ఫలితాలుకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన టీఎస్ఎస్పీడీసీఎల్ నుండి తాజాగా విడుదల అయినది.
ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు మరియు సవరించిన ర్యాంక్స్ లను డిస్ట్రిక్ట్ మరియు సర్కిల్స్ వారీగా పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు తమ అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచినట్లుగా TSSPDCL ఈ ప్రకటనలో పొందుపరిచినది.
పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచినట్లుగానే ఆర్టీజన్లు మరియు అవుట్ సోర్సింగ్ విద్యార్థులకు వెయిటెజ్ మార్కులను ఇచ్చినట్లుగా ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ను క్లిక్ చేసి తమ తమ పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.
More Jobs Telangana Click Here

0 Comments