Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Posting Jobs 2022 : పరీక్ష లేదు, వైజాగ్ లో అసోసియేట్స్ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, ఇన్సెంటివ్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రముఖ మెడికోవర్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). వీటిని APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు

2). కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ.

3). ఆకర్షణీయమైన వేతనాలు + ఇన్సెంటివ్స్.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Vizag Posting Jobs 2022

ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం /ఒడిశా /రాజమండ్రి నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

అభ్యర్థుల పనితీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కూడా కలదు.

ఏపీఎస్ఎస్డీసీ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించిన  మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది           :   మార్చి  29, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం   :  ఉదయం 10గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక     : 

1-1-83, సెక్టార్ -6, వెంకోజీపాలెం, ఎంవిపీ కాలనీ, విశాఖపట్నం - 530017.

విభాగాల వారీగా ఖాళీలు   :

మార్కెటింగ్ అసోసియేట్స్      -     35

అర్హతలు  :

డిగ్రీ / ఎంబీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

25-35 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేయనున్నారు:

ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 14,786 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్స్ & ఇతర బెనిఫిట్స్ లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

79893 30319

99888 53335

Registration Link

Website

Notification

Post a Comment

0 Comments