గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సర్వీస్ బోర్డు ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ & పేమెంట్ ఫీజులకు ప్రారంభం తేది : మార్చి 28, 2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 18, 2022( 6PM).
ఫేజ్ -1 ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది గ్రేడ్ బీ (డీఆర్) జనరల్ : మే 28, 2022.
ఫేజ్ -2 ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది గ్రేడ్ బీ (డీఆర్) జనరల్ : జూన్ 25, 2022.
phase -1 పేపర్ 1 ఆన్లైన్ టెస్ట్ గ్రేడ్ బీ (డీఆర్)-డీఈపీఆర్/డీఎస్ఐఎం : జూలై 2, 2022.
ఫేజ్ - 2/పేపర్ -II & III ఆన్లైన్ టెస్ట్ గ్రేడ్ బీ డీఆర్ -డీఈపీఆర్/డీఎస్ఐఎం : ఆగష్టు 6, 2022.
అసిస్టెంట్ మేనేజర్ - రాజసభ & ప్రోటోకాల్ & సెక్యూరిటీ ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది :
మే 21, 2022. Reserve Bank 303 Jobs 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్)-జనరల్ -పీవై - 238
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్)- డీఈపీఆర్-పీవై - 31
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్)- డీఎస్ఐఎం-పీవై - 25
అసిస్టెంట్ మేనేజర్ - రాజసభ - పీవై - 06
అసిస్టెంట్ మేనేజర్ - ప్రోటోకాల్&సెక్యూరిటీ - 03
మొత్తం పోస్టులు :
303 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ప్రకటనకు సంబంధించిన అతి ముఖ్యమైన విద్యా అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, జీతం తదితర అంశాలను గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు లో అతి త్వరలో పొందుపరచనున్నారు.
ఆఫీషియల్ నోటిఫికేషన్ ను వెబ్సైటు లో పొందుపరిచిన వెంటనే పూర్తి వివరాలను మన వెబ్సైటు లో మీకు అందిస్తాము.
కావున అభ్యర్థులు ఈ ఆర్బీఐ లో భర్తీ చేయనున్న 303 పోస్టులకు సంబంధించిన సమాచారం కొరకు మన వెబ్సైటును ప్రతిరోజూ చూడగలరు.

0 Comments