ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి నగరంలో ఉన్న ట్రెండ్ సాఫ్ట్ టెక్నాలజీస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). వీటిని APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు
2). కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
అభ్యర్థుల పనితీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కూడా కలదు.
ఏపీఎస్ఎస్డీసీ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. AP Developer Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 12, 2022
సమయం : ఉదయం 9 గంటలకు
నిర్వహణ ప్రదేశం :
చరిత కంప్యూటర్స్, మొదటి ఫ్లోర్, రఘు మిషన్, శంకర్ విలాస్ ఎదురుగా, బ్రాడిపేట 4th లేన్, గుంటూరు - 522002.
విభాగాల వారీగా ఖాళీలు :
వెబ్ కంటెంట్ డెవలపర్ - 20
అర్హతలు :
బీ. టెక్ (సీఎస్ఈ) 2017 నుండి పూర్తి చేసి, కంప్యూటర్ బ్యాక్ రౌండ్ అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
25 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేయనున్నారు..?
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 10,200 రూపాయలు జీతం లభించనుంది.
జీతంతో పాటు పీఎఫ్ + ఈఎస్ఐ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
అవసరం అయ్యే డాక్యుమెంట్స్ :
అప్డేటెడ్ ఆధార్ కార్డు
పాన్ కార్డు
ఎస్ఎస్సీ సర్టిఫికెట్
మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
80746 07278
99888 53335
0 Comments