మొదట మీరు ఇటివల జరిగిన అంశాలను ఒక సారి చదువుకోండి, దాని తరువాత క్విజ్ చేసుకోండి. అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ మరియు GK రెండు ఒక్కసారిగా చూసినట్లు గా ఉంటుంది.
1).యువతకు స్వయం ఉపాధి కొరకు ఉద్యమ క్రాంతి యోజన ను మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది.
2). 2022 వ ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన భారత సముద్ర యాన దినోత్సవం యొక్క థీమ్ : Sustainable Shipping Beyond Covid - 19.
3).యాంటీ గ్యాంగ్ స్టార్ టాస్క్ ఫోర్స్ ను ఇటీవలే పంజాబ్ రాష్ట్రం ఏర్పాటు చేసినది.
4). ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే హాబీ హబ్ ను న్యూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినది.
5). ప్రముఖ వ్యాపార సంస్థ టాటా త్వరలో Tata New అనే ఈ - కామర్స్ యాప్ ను ప్రారంభం చేయనున్నది.
Quiz ఎలా చెయ్యాలి:
మొదట మీరు ప్రశ్న చదవడి దాని తరువాత నాలుగు ఆప్షన్స్ చదవండి. దాని తరువాత దానిలో కరెక్ట్ ఆన్సర్ ని గుర్తించండి. దాని తరువాత మరోక ప్రశ్నకు వెళ్ళండి దానిలో కూడా సరైన ఆప్షన్ ఎంచుకోండి. అలా మొత్తం అన్ని బిట్స్ చేసిన తరువాత చివరిలో Submit బటన్ మీద క్లిక్ చెయ్యంది మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది.
0 Comments