ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో APSSDC ద్వారా భారీ గా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ పోస్ట్ లకు ఏ విధమైన పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చెయ్యడం జరుగుతుంది. వీటికి సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 01-08-2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 05-08-2022
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
* ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
మొత్తం పోస్ట్ లు :
సుమారుగా 3000+
వస్తున్న సంస్థలు :
సిఫ్లాన్ డ్రగ్స్
రోవర్ ఇట్ టెక్నాలజీస్
ఆర్కిస్ AI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
EGS ఇన్ఫోటెక్ Vizag Jobs
దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రై.లి
ప్రో జాగరణ
అలివిరా యానిమల్ హెల్త్ కేర్ లిమిటెడ్
అపోలో ఫార్మసీ
జయభేరి ఆటోమోటివ్స్ Pvt.Ltd
యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్
యమహా మోటార్లు
బీడేటా టెక్నాలజీస్
రిలయన్స్ జియో
ట్రిజియో టెక్నాలజీస్
DMART
టెక్విస్సెన్
బిగ్ బాస్కెట్
ఎకార్ట్ లాజిస్టిక్స్
మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్
అర్హతలు :
గుర్తింపుపొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీల నుండి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
పోస్ట్ ని బట్టి 30 సంవత్సరల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం :
18,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
ఈ పోస్ట్ లకు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుంది. ఏ విధమైన రాత పరీక్ష లేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఫీజు :
ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
తెలుగు రాష్ట్రాలలో జాబ్ చేసుకోవచ్చును.
ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు:
అవంతి ఇంజనీరింగ్ కళాశాల, తగరపువలస, విశాఖపట్నం.
0 Comments