Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Union Bank Jobs : భారీ సంఖ్యలో మరో సారి 6432 ఉద్యోగాలు, జీతం 54000

బ్యాంక్ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు 6432 ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక జబ్ నోటిఫికేషన్ విడుదల చెయ్యండం జరిగింది. మొత్తం 6 బ్యాంక్ లలో ఉద్యోగాలు కల్పిస్తారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియర్న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంక్ లో ఉద్యోగాన్ని కల్పించడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదిలు : 

అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది      : 02-08-2022

దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది  :  22-08-2022

ప్రిలిమినరీ పరీక్ష హల్ టికెట్లు విడుదల తేది :  సెప్టెబర్/ అక్టోబర్

ప్రిలిమినరీ పరీక్ష జరుగు తేది            :  అక్టోబర్ 2022

మెయిన్ పరీక్ష హల్‌టికెట్లు విడుదల తేది : నవంబర్ 2022

మెయిన్ పరీక్ష జరుగు తేది              :  నవంబర్ 2022

ముఖ్యమైన అంశాలు : 

* పర్మెనెంట్ ఉద్యోగాలు

* సొంత రాష్ట్రం లో జాబ్ చేసుకోవచ్చును.

* రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. Union Bank Jobs

మొత్తం పోస్ట్ లు : 

6432

విభాగాల వారీగా ఖాళీలు అనగా పోస్ట్ పేరు :

ప్రోబేషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రైయినీలు

అర్హతలు :

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకొవచ్చును.

వయస్సు: 

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 20-30 సంవత్సరాల ఇవ్వడం జరిగింది.

రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. 

SC, ST వారికి 5 సంవత్సరాలు,

OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.PWB అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

జీతం : 

35,000-56,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

ఎలా ఎంపిక చేస్తారు:

ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

ఫీజు :

జనరల్ మరియు ఇతరులు 850 రూపాయిలు, SC,ST,PWD అభ్యర్థులు 175 ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:

తెలుగు రాష్ట్రాలలో జాబ్ చేసుకోవచ్చును.

పరీక్ష విధానం:

ప్రిలిమిస్ పరీక్ష ;

English Language, Quantitative Aptitude, Reasoning Ability  మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. 

మెయిన్స్ పరీక్ష : 

Reasoning & Computer Aptitude, General/ Economy/ Banking Awareness, English Language
Data Analysis & Interpretation   మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో : 

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రలు : అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు,
గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజాం, రాజంపేట, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, యెమ్మిగనూరు

మెయిన్ పరీక్ష :  గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణలో : 

హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, వరంగల్ 

మెయిన్ పరీక్ష : 

హైదరాబాద్










Post a Comment

0 Comments