ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. మొత్తం 3 వేల పోస్ట్ లకు పైగా వచ్చిన నోటిఫికేషన్ లకు జిల్లా వారిగా ఫలితాలు విడుదల కావడం జరిగింది.
అభ్యర్థి యొక్క పేరు మరియు తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్ మరియు వచ్చిన మార్కులను తెలియజేస్తు ఫలితాలు విడుదల కావడం జరిగింది.
అయితే ఈ యొక్క రిజల్ట్ చూసుకోవడానికి డైరెక్ట్ గా లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసారో ఆ పొస్ట్ మీద క్లిక్ చేస్తే PDF ఒపెన్ అవుతుంది.
రిజల్ట్ కొరకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి Click Here
స్కోర్ కార్డ్ కూడా చూసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి Click Here
పోస్ట్ ల పెరుగుదల మరియు మార్పు కొత్త కోరిజండమ్ Click Here
0 Comments