SSC జాబ్స్ కి సంబందించి పరీక్ష షెడ్యూల్ ను SSC విడుదల చెయ్యడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చును.
మొత్తం ఐదు రకాల పరీక్షలకు సంబందించి షెడ్యూల్ విడుదల చెయ్యడం జరిగింది. ఆ షెడ్యూల్ లో ఏ ఏ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి అని వివరంగా ఇవ్వడం జరిగింది.
అర్టికల్ చదివిన తరువాత ప్రతి ఒక్కరు కామెంట్ వ్రాయండి.
మల్టీ-టాస్కింగ్ (NT-స్టాఫ్) పరీక్ష, 2022 02.05.2023 to 19.05.2023 & 13.06.2023 to 20.06.2023 వరకు ఈ తేదిలలో జరగనుంది. SSC MTS jobs 2023 exam dates
ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ బలగాల పరీక్ష, 2022 (టైర్-II) పరీక్ష 02.05.2023 లో జరగనుంది.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్ష, 2022 (టైర్ II) ఎక్సమ్ 26.06.2023 తేదిలో జరగనుంది.
ఎంపిక పోస్ట్ పరీక్ష, దశ-XI & ఎంపిక పోస్ట్‌లు, లడఖ్2023 పరీక్ష 27.06.2023 to 30.06.2023 తేదిలలో జరగనున్నాయి.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2023 (టైర్-I) పరీక్ష 14.07.2023 to 27.07.2023 వరకు జరగనున్నాయి.
అయితే పూర్తి సమాచరం మరియు వివరణల కొరకు అధికారిక వెబ్‌సైట్ ను చూస్తు ఉండండి అని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.
అధికారిక నోటిస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments