APPSC గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ అధికారులు 1082 పోస్టులను గుర్తించడం జరిగింది.
అయితే వీటిలో రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న డిప్యూటీ తహసిల్దార్ పోస్టులకు సంబంధించి 42 పోస్టులను డైరెక్ట్ గా భర్తీ చేయడం జరుగుతుంది.
ఈ 42 పోస్టులకు ప్రభుత్వం జోన్ల వారీగా రోస్టర్ పాయింట్స్ విడుదల చేయడం జరిగింది.
జోన్- 1 లో 27 పోస్టులు మరియు జోన్-2 లో 8 పోస్టులు మరియు జోన్- 3 లో 5 పోస్టులు మరియు 4లో 2 పోస్టులు అదే విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి రోస్టర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అదేవిధంగా 18 నుండి 42 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. మరియు కేటగిరి లను బట్టి SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ప్లానింగ్ అండ్ ఎకానమీ పైన ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది.
కావున ఎవరైతే డిప్యూటీ తాసిల్దార్ పోస్ట్లకు అప్లై చేసి జాబ్ పొందాలి అనుకుంటారో వారు ఇప్పటినుంచి పైన ఇవ్వబడిన సబ్జెక్టుల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఈ రోజు APPSC వెబ్‌సైట్ లో సిలబస్ ని మారుస్తు నోటిస్ రావడం జరిగింది. ఆ యొక నోటిస్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Click Here
సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ అండ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ లో కేటగిరీల వారీగా రోస్టర్ పాయింట్స్ తెలుసుకోవచ్చు.
డిప్యూటీ తహసిల్దార్ పోస్టులను గ్రూఫ్ 2 నోటిఫికేషన్ లో త్వరలో భర్తీ చెయ్యనున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి.


0 Comments