ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు సంబందించి ఈ రోజు పోస్టింగ్ ఇస్తు జిల్లా వారిగా వెబ్‌సైట్ లో పెట్టిన విషయం మన అందరికి తెలిసింది.
ముఖ్యాంశాలు:
కొత్తగా జిల్లా కోర్ట్‌లో పోస్ట్‌గ్ ఇస్తు లిస్ట్ లు
2nd లిస్ట్ అంచనా వెయ్యలేమా?
స్పోర్ట్స్ పర్ససన్స్ కి 57 రోజు టైమ్
అయితే పోస్టింగ్ ఇచ్చిన వారు మే నెల 1 వ తేది నుంచి 8 వ తేదిలోపు జాయిన్ అవ్వవచ్చును. వీలైన త్వరగా జాయిన్ అయితే చాల మంచిది.
అయితే కుంత మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం ద్వారా అంటే 1 మార్కు 2 మార్కులు తగ్గిన వారు 2nd లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ఇంకా హైకోర్ట్ కి సంబందించిన 2nd లిస్ట్ కూడా రాలేదు.
హైకోర్ట్‌ది వచ్చిన తరువాత జిల్లా కోర్ట్ కి సంబందించి లెక్కకట్టి చెప్పవచ్చును. ప్రస్తుతం దీని మీద అంచన వెయ్యడానికి లేదు.
స్పోర్ట్స్ పర్ససన్స్ సంబందించి మాత్రం మే నెల 21 వ తేదిన లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనిని మనం ఎలా చెబుతున్నాము అంటే హైకోర్ట్ రిజల్ట్ మనకి ఫిబ్రవరి 23 వ తేదిన రావడం జరిగింది. స్పోర్ట్స్ పర్ససన్స్ లిస్ట్ ఈ నెల 21 వ తేదిన రావడం జరిగింది. అంటే 57 రోజులకు రావడం జరిగింది.
దీనిని బట్టి చూస్తే జిల్లా కోర్ట్ రిజల్ట్ మార్చి 29 న రావడం జరిగింది. దీనికి మనం 57 రోజులు కలుపుకుంటె మే నెల 21 వ తేది వస్తుంది.
అయితే ఈ తేది మనం కేవలం అంచనగా మాత్రమే తీసుకోవాలి. ఈ తేది కన్న ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ తేది కన్న తక్కువ సమయం పట్టవచ్చును ఎలా అయిన ఉండవచ్చును.
మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి.

0 Comments