Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

పోస్టల్ అసిస్టెంట్ 7500 జాబ్స్ కేవలం 5 రోజులు మాత్రమే టైమ్

అద్బుతమైన శాలరీతో పోస్టల్ అసిస్టెంట్ మరియు గ్రూఫ్-C, గ్రూఫ్-B, ఉద్యోగాలను భర్తీ చేస్తు SSC నుంచి CGL నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. 

Postal Assistant SSC CGL jobs 2023

ఈ నోటిఫికేషన్ కి రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. డిగ్రీ చదివిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. వయస్సు పోస్ట్ ని బట్టి 18-37 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడం జరిగింది. Postal Assistant SSC CGL jobs 2023

అయితే ఇప్పుడు SSC నుంచి వచ్చిన తాజా సమాచరం ప్రకారం ఈ పొస్ట్ లకు అప్లై చేసుకొవడానికి టైమ్ వచ్చే నెల 3 వ తేది వరకు ఉంది అని, చివరి తేది వరకు ఎవరు చూడవద్దు అని, అప్పుడు సర్వర్ బిసీ మరియు ఇతర చిన్న చిన్న సమస్యలు రావచ్చు అని అప్లై చేసుకునే వారు త్వరగా అప్లై చేసుకోండి అని ఈ రోజు అదికారిక వెబ్‌సైట్ లో నోటిస్ ఇవ్వడం జరిగింది. 

అయితే మీకు ఈ పొస్ట్ లకు అప్లై చేసుకునే ఆసక్తి కనక ఉంటే అప్లై లింక్,నోటిఫికేషన్ లింక్, ఈ రోజు వచ్చిన సమారం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. మీ యొక్క సూచనలు సలహలు క్రింద కామెంట్ సెక్షన్ లో రాయండి.

Notification Link

Apply Link

Post a Comment

0 Comments