Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

షాక్ అవుతారు SSC CGL ఎన్ని పోస్ట్ ల వరకు పెరగవచ్చో తెలిస్తే

SSC CGL కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే అయితే అప్లై చేసుకొవడానికి డేట్ ని ఈ రోజు వరకు పొడిగించడం జరిగింది.

అయితే SSC ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖాళీలను ప్రకటించదు. కాని సుమారుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం మాత్రమే తెలియజేస్తుంది. మనకి ఎప్పుడు కూడా చెప్పిన ఖాళీల కంటే ఎక్కువ పోస్ట్ లనే భర్తీ చేస్తు ఉంటుంది. పోస్ట్ ల సంఖ్యలో పెరుగుదల కనిపించడం మామోలే.

ssc cgl jobs latest update 2023

SSC CGL కి సంబందించి గతంలో మొదట 20000 పైగా పొస్ట్ లు అన్నారు కాని ఆ తరువాత 37409 కి పెరగడం జరిగింది. అంటే 87 శాతం వరకు పెరగడం జరిగింది. ssc cgl jobs latest update 2023

ప్రస్తుత్తం మనకి వచ్చిన నోటిఫికేశన్ 7500+ పోస్ట్ లు అంటున్నారు ఇవి కూడా 87% పెరిగితే 14028 పోస్ట్ ల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంత పెరగదు ఈ సారి తక్కువ గానే పెరుగుతాయి అనుకున్న కనీసం 10,000 దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఈ రోజు 5 వ తేది మీ లో ఎవరికైన ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. ఈ రోజు అప్లై చేసుకొవడానికి చివరి తేది త్వరగా చేసుకోండి. అప్లై చేసుకున్నా వారు మీరు సిలబస్ ప్రకారం చదివి విజయం సాధించండి.

మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి. 

Post a Comment

0 Comments