Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SSC MTS Top 30 బిట్స్ నేర్చుకోండి జాబ్ సాధించండి.

ప్రస్తుతం MTS Exam జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ క్రింద కనిపిస్తున్న బిట్స్ ని చదివి నేర్చుకోండి. ఇవి చాలా ముఖ్యమైన బిట్స్ గా మీకు చెప్పడం జరుగుతుంది. 


1). ఏ రాజ్యాంగ సవరణ ద్వా రా ఆర్టికల్ 21ఎ అనగా విద్యహక్కు ను ప్రాథమిక హక్కు గా మార్చా రు..?

A). 83 వ సవరణ

B). 84వ సవరణ

C). 85వ సవరణ

D). 86వ సవరణ

జవాబు : D - 86వ సవరణ.

2). రామానుజచార్యు లు ఏ సిద్దాంతంను పభ్రోదించారు..?

A). అద్వైతం

B). శుద్ద్వైతం

C). విశిష్టాద్వైతం

D). పైవేవి కావు

జవాబు : C - విశిష్టాద్వైతము.

3). 100 మిల్లి లీటర్స్ మానవ రక్తంలో సాధారణంగా ఉండేగ్లూ కొజ్ పరిమాణం (మిల్లి గ్రాములలో)..?

A).68-93

B).68-96

C).68-98

D).68-100

జవాబు : B - 68-96.

3). "మైఇండియన్ ఇయర్స్ " పుస్తక రచయిత ఎవరు..?

A). లార్డ్ హార్డింగ్స్

B). లార్డ్ కానింగ్

C). లార్డ్ హార్డింజ్

D). హంటర్

జవాబు : C - లార్డ్ హార్డింజ్.

4).మౌర్యు ల వెండినాణేమును ఏ విధంగా పిలిచేవారు..?

A). పణ

B). రూపాయి

C). టాంకా

D). కాంటా

జవాబు : A - పణ.

5). ఇస్రోఒకేసారి104 ఉపగహా్ర లను శ్రీ హరికోట నుండివిజయవంతంగా ప్రయోగించిన చేసిన రోజు..?

A). 2017, ఫిబవ్రరి15

B). 2018, ఫిబవ్రరి15

C). 2019, ఫిబవ్రరి15

D). 2020, ఫిబవ్రరి15

జవాబు : A - 2017, ఫిబవ్రరి15.

6).శాతవాహన రాజైన "హాలుడు" కు గల బిరుదు ఏమిటి..?

A). కవి కోకిల

B). కవితా విశారద

C). కవి వత్సలుడు

D). కవి సార్వభౌమ

జవాబు : C - "కవి వత్సలుడు".

7). పస్రిద్ధిగాంచిన రామప్ప దేవాలయంను ఎవరు నిర్మించారు..?

A). కాకతీయ రాజు - గణపతి దేవుడు

B). విజయనగర రాజు - శ్రీ కృష్ణదేవరాయలు

C). మరాఠ రాజు - శివాజీ

D). ఇక్ష్వా కులు

జవాబు : A - కాకతీయ రాజు గణపతి దేవుడు.

8). తొలి సారిగా భూమి చుట్టుకొలతను అంచనా వేసిన వారు మరియు జియోగ్రఫీ

పితామహుడు (Father Of Geography) ఎవరు..?

A). ఎరటోస్తనీస్

B). డార్విన్

C). అరిస్టాటిల్

D). కోపెన్ హెగన్

జవాబు : A - "ఎరటోస్తనీస్".

9).భూమిని ఆకారం, పరిమాణం, భమ్ర ణం, పరిభమ్ర ణం, కాల మండలాలుగా అధ్యయనం చేయడంను ఏమని పిలుస్తారు..?

A). జియోగ్రఫీ

B). కార్టోగ్రఫీ

C). ఇక్తియాలజీ

D). సిస్మా లజీ

జవాబు : B - కార్టోగ్రఫీ

10). భారతదేశం యొక్క విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు..?

A). 32,87,261 చ.కీ.మీ

B). 32,87,262 చ.కీ. మీ

C). 32,87,263 చ.కీ. మీ

D). 32,87,264 చ.కీ. మీ

జవాబు : C - 32,87,263 చ. కి. మీ.

11). పన్నా కొండలు ఏ రాష్టం్రలో విస్తరించి ఉన్నా యి..?

A). ఆంధప్రద్రేశ్

B). చత్తిస్ ఘడ్

C). మధ్య పద్రేశ్

D). ఆంధప్రద్రేశ్

జవాబు : C - మధ్యపద్రేశ్.

12). బంగారం నిల్వలు భారతదేశంలో ఏ రాష్టం్రలో ఎక్కు వగా ఉన్నా యి..?

A). ఒరిస్సా

B). బీహార్

C). సిక్కిం

D). కర్ణాటక

జవాబు :D - కర్ణాటక.

13). కేరళ తీర ప్రాంతం పొడవునా లభ్యమయ్యే మోనజైట్ ఇసుకల నిలువలలో ఏ ఖనిజం ఉన్నది..?

A). బోరాన్

B). కార్బన్

C). లిథియం

D). థోరియం

జవాబు :D - థోరియం.

14). ఏ చట్టం ద్వా రా మొదటిసారిగా పరోక్ష ఎన్ని కల పద్దతిని పవ్రేశపెట్టారు..?

A). ఇండియన్ కౌన్సి ల్ చట్టం - 1891

B). ఇండియన్ కౌన్సి ల్ చట్టం - 1892

C). ఇండియన్ కౌన్సి ల్ చట్టం - 1893

D). ఇండియన్ కౌన్సి ల్ చట్టం - 1894

జవాబు : B - ఇండియన్ కౌన్సి ల్ చట్టం - 1892.


15).భారత రాజ్యాంగంలోని  రాజ్యంగ పవ్రేశిక ను ఏ దేశం నుండి గ్రహించారు ?

A). ఐర్లాండ్ రాజ్యాంగం

B). రష్యా రాజ్యాంగం

C). అమెరికా రాజ్యాంగం

D). ఫ్రాన్స్ రాజ్యాంగం

జవాబు : C - అమెరికా రాజ్యాంగం

16). స్వతంత్రభారత్ తొలి మంత్రి మండలి (1947) లో న్యా య శాఖ మంత్రివర్యు లుగా బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు..?

A). సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్

B). డాక్టర్ బీ. ఆర్.అంబేద్కర్

C). మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

D). బిపిన్ చందప్రాల్

జవాబు : B - డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్.

17). గురుత్వా కర్షణ సిద్దాంతంను పేర్కొ న్న శాస్తవ్రేత్తఎవరు..?

A). ఆల్బర్ట్ ఐన్ స్టీన్

B). ఐజాక్ న్యూ టన్

C). సీ. వి. రామన్

D). జగదీశ్ చందబ్రోస్

జవాబు : B - ఐజాక్ న్యూ టన్.

18).భారతీయ కర్మా గారాల చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది..?

A). 1946

B). 1947

C). 1948

D). 1949

జవాబు : D - 1949.

19). భారత్ లో మొదటిఇంజనీరింగ్ కళాశాల అయిన రూర్కి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించిన సంవత్సరం..?

A). 1845

B). 1846

C). 1847

D). 1848

జవాబు : C - 1847.

20). భారతదేశంలో తపాలా వ్యవస్థను ఏ సంవత్సరంలో లార్డ్ క్లైవ్ ప్రారంభించారు..?

A). 1763

B). 1764

C). 1765

D). 1766

జవాబు : D - 1766.

21). కార్నర్ కిక్, డ్రిబి్రిల్, ఫ్రీకిక్, హోల్డింగ్, ఇండైరెక్ట్ కిక్ మొదలైన పదాలను ఈ క్రింది ఏ ఆటలో ఉపయోగిస్తారు..?

A). హాకీ

B). ఫుట్ బాల్

C). కబడ్డీ

D). బాక్సింగ్

జవాబు : B - ఫుట్ బాల్.

22). ఆయుర్వేదంనకు సంబందించిన మూలాలు ఏ వేదంలో కనిపించాయి..?

A). ఋగ్వేదం

B). యజుర్వేదం

C). సామవేదం

D). అధర్వణ వేదం

జవాబు : B - యజుర్వేదం.

23). రాజ్య సంక్రమణ సిద్దాంతంను పవ్రేశపెట్టినదిఎవరు..?

A). లార్డ్ బెంటిక్

B). వారన్ హేస్టింగ్స్

C). డల్హౌసి

D). A & B

జవాబు : C - డల్హౌసి.

24). "గో బ్యా క్ టూ వేదాస్" అని అన్నదిఎవరు..?

A). మహాత్మా గాంధీ

B). దయానంద సరస్వతీ

C). లాలా లజపతి రాయ్

D). స్వా మి వివేకానంద

జవాబు : B - దయానంద సరస్వతీ.

25). "రెయిన్ బోవిప్లవం" దేనికిసంబందించినది..?

A). వ్యవసాయ రంగం

B). ఆర్థిక రంగం

C). పారిశ్రామిక రంగం

D). A & C

జవాబు : A - వ్యవసాయ రంగం.

26). భారత రాజ్యాంగ పరిషత్ యొక్క ముదప్రైఏ జంతువు బొమ్మ ఉంటుంది..?

A).ఒంటే

B).ఏనుగు

C).గుర్రం

D). నెమలి

జవాబు : B - ఏనుగు.

27). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ను ఏ సంవత్సరంలో ఏర్పా టు చేశారు..?

A). 1947

B). 1948

C). 1949

D). 1950

జవాబు : D - 1950.

28). సిమ్లిపాల్ అభయారణ్యం ఎక్కడ కలదు..?

A). గుజరాత్

B). ఒరిస్సా

C). తెలంగాణ

D). ఉత్తరా ఖండ్

జవాబు : B - ఒరిస్సా .

29). ఆగ్నేయ రైల్వే పధ్రాన కార్యా లయం ఎక్కడ కలదు..?

A). న్యూ ఢిల్లీ

B). కలకత్తా

C). ముంబై

D). విజయవాడ

జవాబు : B - కలకత్తా.

30). ఆర్. బీ. ఐ. రేపోరేటు అనేభావనను ఎప్పు డూ పవ్రేశపెట్టినది..?

A). 1990

B). 1991

C). 1992

D). 1993

జవాబు : C - 1992

Post a Comment

0 Comments