Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగలు జీతం 69,100 మిస్ కాకండి.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థుల కొరకు IIT తిరుపతి నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. ఇవి నాన్ టీచింగ్ పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును. 

పోస్ట్ యొక్క పేరు : 

జూనియర్ అసిస్టెంట్

Ap Jr assistant jobs 2023 telugu

అర్హత : 

డిగ్రీ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

ఎంపిక విధానం :

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారం గా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి : 

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి

ఫీజు

జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లకు 200 ఫీజు చెల్లించాలి.

జీతం :

 ఇవి గ్రూఫ్-C ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. 21,700-69,100 వరకు జీతం ఉంటుంది.

అప్లై చేసుకొవడానికి మరియు నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. 

Website

Notification

Apply Link

Post a Comment

0 Comments