Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSRTC లో 300 పోస్ట్‌ల భర్తీ ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో APSRCT నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ పోస్ట్ లు అప్రెంటీస్ పోస్ట్ లు చెప్పుకోవచ్చును. ITI చదివిన అభ్యర్థులు ఈ యొక్క ఖాళీలకు అప్లై చేసుకోవచ్చును.

మొత్త ఖాళీలు : 300

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేది : 08/09/2023 

దరఖాస్తులు అడ్రస్ కి పంపడానికి చివరితేది : 11/09/2023

జిల్లాల వారిగా ఖాళీలు : 

చిత్తూరు-46

తిరుపతి-102

నెల్లూరు- 96

ప్రకాశం- 56

అర్హతలు : 

ఐటిఐ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు: నోటిఫికేషన్ లో లేదు

స్టైఫెన్డ్ : 7000

ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి, తరువాత దరఖాస్తులు క్రింద ఇవ్వబడిన అడ్రస్ కి పంపవలెను

ఎంపిక విధానం : కేవలం మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Website Link

Apply Link

Notification Link 

Post a Comment

0 Comments