Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

ధాన్యం కొనుగోలులో AP ప్రభుత్వం విజయం, 3 రోజులలో రైతు ఖాతలో డబ్బులు కూడ పడ్డవి

ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు సజవుగా సాగింది, ఎక్కడ ఏ విధమైన ఇబ్బది రైతులకు కలుగలేదు. అయితే ధాన్యం అమ్మిన డబ్బులు కూడా రైతు ఖాతలో వేగంగా జమ కావడం జరిగింది. 

అయితే ఇటివల RBK లో టెక్నికల్ అసిస్టెంట్ (TA) మరియు కంప్యూటర్ ఆఫరేటర్ (DEO), హెల్పర్ పోస్ట్ లకు సంబందించి ప్రతి జిల్లాలో నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ పోస్ట్‌లకు చాల మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ పోస్ట్ లకు జిల్లా ఎంపిక కమిటి ద్వారా ఎంపిక చెయ్యడం ఒక మంచి విషయంగ చెప్పుకోవచ్చును. 


ఈ భారీ రిక్రూట్ వస్తుంది అని ఎవరు కలలో కూడ ఊహించి ఉండరు. కాని భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం తో పాటు వారికి సొంత మండలలో జాబ్ చేసుకునే విధముగ ఒక అద్బుతమైన అవకాశం కూడ కల్పించడం జరిగింది. 

డిగ్రీ చదివిన వారు, మరియు 8 నుండి పదోతరగతి చదివిన వారు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగ భావించి అప్లై చేసుకోని జాబ్ సాధించడం కూడ జరిగింది. ఈ పోస్ట్ లను విద్యార్హతలో వచ్చిన మార్కులు, అనుభవం, హైయ్యర్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చెయ్యడం జరిగింది. ఇటువంటి ఎంపిక విధానం పోస్టల్ GDS ఉద్యోగాలలో మనం చూడవచ్చును.

ఈ పోస్ట్‌ల భర్తీలో అధికారులు చూపించిన పని తీరు ప్రశంసనియం, పగలు, రాత్రి అని బేదం లేకుండ ఈ‌పోస్ట్ ల భర్తీని వేగంగ పూర్తి చెయ్యడం జరిగింది. 

ఈ ఉద్యోగాల భర్తీ వలన రాష్ట్రం లో రెండు అద్బుతమైన కార్యక్రమలు జరిగినవి, మొదటిది రైతులకు కనీస మద్దతు ధర తో పాటు అన్ని విధములుగ వారికి సేవలు అందించడం. రెండో విషయం నిరుద్యోగులకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం. RBK లను బల పరచడం లో ప్రభుత్వం అనేక విధములుగ కృషి చేస్తుంది అని చెప్పుకోవచ్చును. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ పద్దతిలో 2 నెలలకు తీసుకోవడం జరిగింది. అయితే ఉద్యోగుల యొక్క కాంట్రాక్ పిరియడ్ పొడిగిస్తే బాగుంటుంది అని నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.  

Post a Comment

0 Comments