Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

రైల్వే లో RPF | RPSF ఉద్యోగాల భర్తీ | ఖాళీలు అర్హతలు పూర్తి సమాచరం

రైల్వే లో RPF and RPSF ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి పర్మెనెంట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. మొత్తం 2250 పొస్ట్ లుగా చెప్పుకోవచ్చును. 

Procedure for recruitment of Sub inspectors ( Exe.) and Constables ( Exe.) in RPF/RPSF గా ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఇది షార్ట్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చును అయితే పూర్తి సమాచరం నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబందించిన సెలెక్షన్ ప్రోసస్ మరియు వయస్సు పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.

Railway RPF and RPSF jobs 2023

మొత్తం ఖాళీలు : 

RPF- 2000, RPSF - 250 ఖాళీలు.

అర్హతలు : 

RPF కానిస్టేబుల్ పోస్ట్ లకు  కేవలం పదోతరగతి చదివితే సరిపోతుంది. RPSF పోస్ట్ లకు డిగ్రీ చదివితే సరిపోతుంది. నోటిఫికేషన్ లో చెప్పిన విధముగా అవసరమైన శారీరక ప్రమణాలకు కూడ కలిగి ఉండాలి.

వయస్సు : 

RPF పోస్ట్‌లకు 18-25, RPSF పోస్ట్ లకు 20-25 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. SC,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం : 

CBT పరీక్ష మరియు భౌతిక పరీక్షల ద్వార ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

పరీక్ష ఎవరు నిర్వహిస్తారు : 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి : 

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. 

పరీక్ష విధానం : 

జనరల్ అవేర్‌నెస్, అంకగణితం, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్

ఈ యొక్క నోటిఫికేషన్ ని అధికారిక వెబ్‌సైట్ లో చూసుకోవచ్చును అయితే దీనికి సంబందించిన లింక్ కూడ ఇవ్వడం జరిగింది. 

Post a Comment

0 Comments