కేంద్రప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గుడ్‌న్యూస్ చెప్పడం జరిగింది. గతంలోనే అనేక లక్షలలో రైల్వే లో ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను
రైల్వే ఒక షార్ట్ నోటిఫికేషన్ కూడ విడుదల చెయ్యడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఆన్‌లైన్ లో అప్లై చేసుకొవడానికి మాత్రం లేదు ఎదుకంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఇంకా మొదలు కాలేదు. వీటి యొక్క అర్హతలు పూర్తి సమాచరం ఇప్పడు చూద్దం షార్ట్ నోటిఫికేషన్ కూడా మీరు చూసుకొవడానికి ఈ ఆర్టికల్ లో క్రింద మీకు ఇవ్వడం జరిగింది.
మొత్తం ఖాళీలు : మొత్తం మనకి పోస్ట్ లను రెండు రకాలుగా విభజించడం జరిగింది.
1) డిగ్రీ చదివిన వారికి కేటాయించిన పోస్ట్ లు ( For Graduate ) :
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్- 1736, స్టేషన్ మాస్టర్ -994,గూడ్స్ రైలు మేనేజర్-3144,జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-1507,సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-732 పొస్ట్ లు ఉన్నాయి. ఇవి మొత్తం 8113 పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును.
అర్హతలు : ఈ పోస్ట్ లకు డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు: గుడ్‌న్యూస్ ఎమిటంటే ఈ పోస్ట్ లకు వయస్సు 18-36 వరకు ఇవ్వడం జరిగింది.
జీతం : 29200-35400 వరకు ఇవ్వడం జరిగింది.
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకొవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ 14.09.2024 నుండి ప్రారంభం అవుతుంది. 13.10.2024 వరకు అప్లై చేసుకొవడానికి టైమ్ ఇవ్వడం జరిగింది.
2) ఇంటర్ చదివిన వారికి కేటాయించిన పోస్ట్ లు : Undergraduate Posts
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్-361,జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-990,రైళ్లు క్లర్క్-72 పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును. మొత్తం 3445 పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును.
అర్హతలు : ఇంటర్ చదివ అభ్యర్థులు ఈ పొస్ట్ లకు అప్లై చెసుకోవచ్చును.
వయస్సు: 18-33 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం : 21700-19900 వరకు ఇవ్వడం జరిగింది.
పైన చెప్పిన నోటిఫికేషన్ వివరలు త్వరలో అధికారిక RRB వెబ్‌సైట్ లో రానున్నాయి. కావున అభ్యర్థులు ఇప్పటి నుండి సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం చాలా వరకు మంచిది షార్ట్ నోటి క్రింద ఇవ్వడం జరిగింది చూడండి.
0 Comments