Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా పడడం గొప్ప విషయమా ! తేమ విషయం లో రైతు దోపిడి

రైతుల ఖాతాలో డబ్బులు పడడం గొప్ప విషయంగా ఎదొ చరిత్రలో ఇదే మొదటి సరి అన్నట్లుగా కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 24 గంటలలో డబ్బులు పడడం చాలా గొప్ప విషయం అన్నట్లుగా కొత్త ప్రభుత్వం చెబుతుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందా. 


మనం నిజాన్ని అన్వేషణ చెయ్యలే తప్ప ప్రభుత్వన్ని గాని ప్రభుత్వ పెద్దలను గాని తక్కువ చేసి మాట్లాడాలి అనేది మా యొక్క ఉద్దేశ్యం కాదు.

AP లో ధాన్య సేకరణ జరిగిన తరువాత రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి. ధాన్య సేకరణ అనేది Update అవుతున్న ప్రభుత్వ వర్క్ గా చెప్పుకోవచ్చును. 

గత 2019 లో నెగ్గిన ప్రభుత్వం వర్క్ Update చేసుకుంటు 2023 వరకు వచ్చింది. 2023 లో ఖరిఫ్ వచ్చేనాటికి రైతుల ఖాతాలో డబ్బులు కేవలం 3 రోజులలో డబ్బులు పడినవి. ఈ విషయం నిజమో కాదొ తెలుసుకోవాలంటే 2023 లో ఖరిఫ్ డబ్బులు ఎంత కాలానికి పడినవి అనే విషయం కావలంటే రైతులను ఆడిగి తెలుసుకోండి వాళ్ళు చెబుతారు. తరువాత 2023 రభి పంట వచ్చింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ సమయం వల్ల డబ్బులు లేటు అవిన విషయం మన అందరికి తెలిసిందే.

ఇప్పుడు నెగ్గిన కొత్తం ప్రభుత్వం రైతుల ఖాతాలో 24 గంటలలో డబ్బులు వేస్తుంది. ఇది నిజమే అయినప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చి చేసింది ఏమి లేదు ఇది ఎప్పటినుండో జరుగుతున్న వర్క్ ‌Update గా చెప్పుకోవచ్చును. 

గత ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా ఎంపిక కాబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులతో ధాన్య సేకరణ జరిపిస్తే. ఇప్పటి ప్రభుత్వం ఎవరి పడితే వారితో ధాన్య సేకరణ జరిపించి అక్రమాలకు తావు ఇచ్చే విధముగా AP లో ధాన్య సేకరణ జరుగుతుంది. తేమ విషయంలో రైతు దోపిడికి గురి అవుతున్నాడు. కాబట్టి సివిల్ సప్లై ద్వారా ఎంపిక కాబడిన TA, DEO, Helper తో ధాన్య సేకరణ జరిపించాలి. తేమ చూసే దగ్గర ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా ఎంపిక అయిన TA తో చేపిస్తే మంచిది.  అంతే తప్ప ఎవరితో పడితే వారితో తేమ పరిక్షలు జరిపిస్తే ప్రభుత్వనికి చెడ్డపేరు తప్పదు. 

Post a Comment

0 Comments