గ్రామ సచివాలయం కంప్యూటర్ బేసిక్స్ అతి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబు
Grama Sachivalayam Computer Basics Important bits Result
1.కంప్యూటర్ పితా మహుడు అని ఎవరిని పిలుస్తారు?
A.డెనిస్ రిచ్
B.రిచార్డ్ వెల్లస్లీ
C.చార్లెస్ బాబ్బేజ్ ( Ans)
D.థామస్ మున్రో
2.కంప్యూటర్ అనే పదం ఏ భాష నుండి వెలువడింది?
A.ఫ్రెంచ్
B.లాటిన్ (ans)
C.స్పానిష్
D.అరబిక్
3.VGA ను విస్తరించండి?
A.వీడియో గ్రాఫిక్స్ అరే (ans)
B.విజువల్ గ్రాఫిక్స్ అరే
C.వోలటైల్ గ్రాఫిక్స్ అరే
D.వీడియో గ్రాఫిక్స్ అడాప్టర్
4.WAN ను విస్తరించండి?
A.వైడ్ ఏరియా నెట్వర్క్ (ans)
B.వైర్డ్ ఏరియా నెట్వర్క్
C.వైడ్ అరే నెట్వర్క్
D.వైర్డ్ అరే నెట్వర్క్
5.కంప్యూటర్ మరియు యూజర్ కి మధ్య అనుసంధాన కర్త ఎవరు?
A.కంపైలర్
B.ఆపరేటింగ్ సిస్టమ్ (ans)
C.లోడర్
D.సి.పి.యు
6.క్రింద ఇవ్వబడిన వాటిలో పర్మినెంట్ మెమరీ ఏది?
A.RAM
B.ROM (ans)
C.ఆపరేటింగ్ సిస్టమ్
D.కంపైలర్
7.క్రింద ఇవ్వబడిన వాటిలో టెంపరరీ మెమరీ ఏది?
A.RAM (ans)
B.ROM
C.ఆపరేటింగ్ సిస్టమ్
D.కంపైలర్.
8.RAM ను విస్తరించండి?
A.ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (ans)
B.ర్యాండమ్ అరే మెమొరీ
C.రౌండప్ యాక్సెస్ మెమొరీ
D.ర్యాండమ్ ఆటోమేటిక్ మెమొరీ
9.ROM ను విస్తరించండి?
A.ర్యాండమ్ ఓన్లీ మెమొరీ
B.రీడ్ ఓన్లీ మెమొరీ (ans)
C.ర్యాండమ్ ఆగ్సిలరీ మెమొరీ
D.ర్యాండమ్ ఓపెన్ మెమొరీ
10.ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ నుండి ర్యామ్ కి లోడ్ అవ్వడాన్ని ఏమని పిలుస్తారు?
A.లోడింగ్
B.బూటింగ్ (ans)
C.ట్రాన్స్ ఫార్మింగ్
D.కన్వర్టింగ్
11.ప్రోసెసర్ ఏ మెమొరీ లో ఉండే ప్రోగ్రామ్స్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు?
A.హార్డ్ డిస్క్
B.పెన్ డ్రైవ్
C.ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ
D.రీడ్ ఓన్లీ మెమొరీ (ans)
12.మౌస్ ను కనుగొన్న వ్యక్తి ఎవరు?
A.డగ్లర్ యాంగ్ లర్బెర్ట్ (ans)
B.చార్లెస్ బాబ్బేజ్
C.డెనిస్ రిచ్
D.రాబర్ట్ క్లైవ్
13.లైట్ పెన్ ను కనుగొన్న వ్యక్తి ఎవరు?
A.బెన్ గార్లె (ans)
B.డగ్లర్ యాంగ్ లర్బెర్ట్
C.చార్లెస్ బాబ్బేజ్
D.డెనిస్ రిచ్
14.కంప్యూటర్ లో ప్రధానంగా ఎన్ని భాగాలు ఉంటాయి?
A.2
B.2
C.3 (ans)
D.4
15.క్రింది వాటిలో కంప్యూటర్ లో ప్రధాన భాగం కానిది ఏది?
A.ఇన్ పుట్/ఔట్ పుట్ డివైజెస్
B.సి.పి.యు
C.మెమొరీ యూనిట్
D.పెన్ డ్రైవ్ (ans)
[adinserter block="2"]
16.భారత దేశం లోని మొదటి సూపర్ కంప్యూటర్ ఏది:
A.పరమ్ సూపర్ కంప్యూటర్ (ans)
B.సోని సూపర్ కంప్యూటర్
C.ఏదీ కాదు
D.A&B
17.భారతదేశంలో మొదటి కంప్యూటర్ ను ఏ సంస్థ తయారు చేసింది?
A.ECIL (ans)
B.BEL
C.GOOGLE
D.INFOSIS
18.ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు?
A.అలెన్ ట్యూరింగ్ (ans)
B.రిచార్డ్ వెల్లస్లీ
C.చార్లెస్ బాబ్బేజ్
D.డెనిస్ రిచ్
19.ప్రపంచంలో తయారు చేసిన మొదటి ఎలెక్ట్రోనిక్ కంప్యూటర్ ఏది?
A.ENIAC (ans)
B.ENIAE
C.ENIAM
D.ENIIAP
20.ఐ.సి లను కనుగొన్న శాస్థ్ర వేత్త ఎవరు?
A.డెనిస్ రిచ్
B.రిచార్డ్ వెల్లస్లీ
C.చార్లెస్ బాబ్బేజ్
D.జాన్ కిల్బీ (ans)
మరిన్ని మోడల్ పేపర్స్ కి క్లిక్ చెయ్యండి.
1 Comments
Super sir...tq Soooo much
ReplyDelete