Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Panchayat Secretary model paper Important Bits 2019 | పంచాయితీ సెక్రటరీ గ్రామీణాభివ్రుద్ధి అతి ముఖ్యమైన ప్రశ్నలు

పంచాయితీ  సెక్రటరీ గ్రామీణాభివృద్ధి అతి ముఖ్యమైన ప్రశ్నలు, Panchayat Secretary model paper Important Bits 2019

1.స్థానిక స్వపరిపాలనా సంస్కరణలు ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందాయి?


A.అశోకుడు

B.కనిష్కుడు

C.చోళుడు ( ans)

D.ఔరంగ జేబు

2.రాష్ట్ర ఆర్దిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు?


A.కంట్రోలర్ ఆడిటర్ జనరల్

B.ప్రధానమంత్రి

C.రాష్ట్ర ప్రభుత్వం ( ans)

D.భారత ఆర్దిక సంఘం

3.జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారు?


A.ప్రత్యక్ష

B.పరోక్ష  ( ans)

C.నామినేటెడ్

D.ఏదీ కాదు

4.ఎవరి కాలంలో పంచాయితీలకు రాజ్యాంగ్ హోదా లభించింది?


A.రాజీవ్ గాంధీ

B.చంద్రశేఖర్

C.వి.పి.సింగ్

D.పి.వి నరసింహరావ్ ( ans)

 5.మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ మొదట ఏ రాష్ట్రంలో ప్రారంబించారు?


A.రాజస్థాన్ ( ans)

B.ఆంధ్రప్రదేశ్

C.పంజాబ్

D.కర్ణాటక

[adinserter block="1"]

6.జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు?


A.ప్రభుత్వం నామినేట్ చేస్తుంది

B.జిల్లా పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు ( Ans)

C.ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు

D.జిల్లాలోని ఓటర్లు ఎన్నుకుంటారు

7.క్రింది వాటిలో గ్రామ పంచాయితీ వసూలు చేసే పన్ను ఏది?


A.ఆదాయం పన్ను

B.అమ్మకం పన్ను

C.వ్రుత్తి పన్ను

D.ఇంటి పన్ను ( Ans)

8.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్వారీ పటేల్ కరణం మునసబ్ వ్యవస్థను ఎప్పుడు రద్దు చేసింది?


A.1984 ( Ans)

B.1986

C.1987

D.1988

9.ఉపసర్పంచ్ కు ఎంత జీతం ఇవ్వబడుతుంది?


A.ఒక లక్ష

B.ఏమీ ఉండదు ( Ans)

C.5 వేలు

D.10 వేలు

10.73 వ రాజ్యాంగ్ సవరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా పంచాయితీలకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి?


A.1993

B.1994

C.1995 ( Ans)

D.1996

[adinserter block="2"]

12.మహల్వారీ శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?


A.కారన్ వాలీస్

B.విలియం బెంటింక్ ( Ans)

C.థామస్ మున్రో

D.ఎవరూ కాదు

13.జమీందారీ శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?


A.కారన్ వాలీస్ ( Ans)

B.విలియం బెంటింక్

C.థామస్ మున్రో

D.ఎవరూ కాదు

15.శాశ్వత శిస్తు నిర్ణయ శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?


A.కారన్ వాలీస్ ( Ans)

B.విలియం బెంటింక్

C.థామస్ మున్రో

D.ఎవరూ కాదు

[adinserter block="2"]

16.2014 నూతన పంచాయితీ రాజ్ చట్టం ఎప్పటి నుండి అమలు లోకి వచ్చింది?


A.April 18 ( Ans)

B.April 16

C.April 17

D.April 19

17.ప్రజా అనే పదంను ఏ చట్టం ద్వారా తొలగించడం జరిగింది?


A.1994 ( Ans)

B.2018

C.ఏదీ కాదు

D.a.b

18.ప్రజా అనే పదాన్ని ఏ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది?


A.1994

B.2018 ( Ans)

C.ఏదీ కాదు

D.a,b

19.రాజ్యాంగంలో గ్రామ సభ ను గురించి చర్చించే ఆర్టికల్ ఏది?


A.243 A ( Ans)

B.243 B

C.243 C

d.243 D

20.రాజ్యాంగంలో రిజర్వేషన్ల ను గురించి చర్చించే ఆర్టికల్ ఏది?


A.243 A

B.243 B

C.243 C

d.243 D ( Ans)

21.మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థను సిఫార్స్ చేసిన కమిటీ ఏది?


A.బల్వంతరాయ్ మెహతా కమిటీ ( Ans)

B.అశోక్ మెహతా కమిటీ

C.L.M  సింఘ్హ్వీ కమిటీ

D.దంత్ వాలా కమిటీ

[adinserter block="2"]

22.రెండంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థను సిఫార్స్ చేసిన కమిటీ ఏది?


A.బల్వంతరాయ్ మెహతా కమిటీ

B.అశోక్ మెహతా కమిటీ ( Ans)

C.L.M.సింఘ్హ్వీ కమిటీ

D.దంత్ వాలా కమిటీ

23.ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్ ను ఎన్నుకోవాలని సిఫార్స్ చేసిన కమిటీ ఏది?


A.బల్వంతరాయ్ మెహతా కమిటీ

B.అశోక్ మెహతా కమిటీ

C.ఎ.యం సింఘ్హ్వీ కమిటీ

D.దంత్ వాలా కమిటీ  ( Ans)

24.స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వాలని సిఫార్స్ చేసిన కమిటీ ఏది?


A.బల్వంతరాయ్ మెహతా కమిటీ

B.అశోక్ మెహతా కమిటీ

C.ఎ.యం సింఘ్హ్వీ కమిటీ ( Ans)

D.దంత్ వాలా కమిటీ

25.పంచాయితీ కార్యదర్శి విధులకు సంబంధించి క్రింది వానిలో సరి కానిది ఏది?


A.గ్రామంలో పన్నులు వసూలు చేయడం

B.కార్య దర్శి విధులను తెలిపే సెక్షన్

C.పంచాయితీ తీర్మానాలను అమలు చేసే భాధ్యత

D.గ్రామ సభలో ఓటు చేసే అధికారం ఉంటుంది ( Ans)  

మరిన్ని మోడల్ పేపర్స్ గురించి క్లిక్ చెయ్యండి.

[adinserter block="1"]

Post a Comment

1 Comments