మానవుని శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంలో,, పెరుగుదల,, అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించే పదార్థాలను " పోషక పదార్దాలు " అని అంటారు. ఈ పోషక పదార్ధాలలో మానవుని శరీరానికి కావాల్సిన ఆరోగ్యంలో "పాలు" అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అని వైద్య ఆరోగ్య నిపుణులు మనకు సూచిస్తారు అనే మాట మనందరికీ విదితమే... అటువంటి " పాలు " గురించి పరీక్షలలో తరచుగా అడిగే కొన్ని ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. Grama Sachivalayam Preparation Telugu 2020
పాలు చిక్కనైన ద్రవరూపంలో ఉండి కొవ్వులు తెలియాడునట్లుగా ఉండును. అందువలన దీనిని EMULSION అని అందురు.
పాలలోని "లాక్టోజ్ "అనే చెక్కర ఉంటుంది.
పాలలో గల ప్రోటీన్ పేరు " కెసిన్ ".
పాలలోని కొవ్వు పేరు " లాక్టిక్ ఆమ్లం ".
పాలలో " Ca, Fe" అనే మినరల్స్ ఉంటాయి. ఇవి పెరిగే పిల్లలకు అత్యంత అవసరం.
పాల లోని బాక్టీరియా " లాక్టో బాసిల్లస్ "
లాక్టో బాసిల్లస్ బాక్టీరియా పాలను పెరుగుగా మార్చును. అనగా కెసిన్ "పారా కెసిన్ " గా మారును. ఈ ప్రక్రియలో పాల ప్రోటీన్,, క్రొవ్వులు స్కందనం చెందును.
పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు : " లాక్టో మీటర్ "
పాలు ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం : " Ca ".
పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ : ప్రొలాక్టిన్ "
పాలు ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన ఉద్యమం పేరు " శ్వేత విప్లవం ".
శ్వేత విప్లవం లో భాగంగా OPERATION FLOOD అనే కార్యక్రమాన్ని తొలిసారిగా కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1970వ సంవత్సరంలో ప్రారంభించారు.
" FATHER OF WHITE REVOLUTION " మరియు "MILK MAN OF INDIA " అని వర్గీస్ కురియన్ ను పిలుస్తారు.
వర్గీస్ కురియన్ గుజరాత్ రాష్ట్రం ఆనంద్ అనే పట్టణంలో AMUL MILK FACTORY ను స్థాపించారు.
0 Comments