Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Crimes Meanings telugu | నేరాలు - అర్ధాలు తెలుగులో

గ్రూప్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఖచ్చితగా నేరాలకు సంబందించి ఆగ్లంలో పదాలకు తెలుగులో ఏ అర్థం వస్తుందో తప్పనిసరిగా తెలుసుకోవలసి ఉంటుంది. కావున ఈ బిట్స్ మీ కోసం, అతి ముఖ్యమైనవిగా మీకు చెప్పడం జరుగుతుంది.


నేరాలు - అర్ధాలు :


Sedition : దేశ ద్రోహం.


Libel : రాత ద్వారా వ్యక్తులను నిందించడం.


Slander : నోటి మాట ద్వారా నిందించడం. Crimes Meanings telugu


Defamation : వ్యక్తి పరువుకు బంగం కలిగించడం.


Arson : ఉద్దేశపూర్వకంగా ఆసక్తి నిప్పు పెట్టడం .


Trespass : అక్రమంగా ఇతరుల స్థలంలోకి ప్రవేశించడం.


Counterfeit : నకిలీ / adulteration : కల్తీ


White collar crime : మోసపూరిత ఆర్ధిక నేరం


Usury : ఆర్ధిక వడ్డి వసూలు / Perjury : అసత్య ప్రమాణం. 

Post a Comment

0 Comments