Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

BSF Recruitment 2022 : డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B & C రెక్రూట్మెంట్ 153 ఖాళీలు

డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుంచి హెడ్ & ట్రైనర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్ట్ లకు ధరకాస్తు ఈ నెల 8 వ తేదీన నుంచి ప్రారంభమయింది. ఈ గ్రూప్ బి & గ్రూపు సి ఉద్యోగాలకు  భారీ స్థాయిలో వెతనాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబందించిన వివరాలు మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన అంశాలు:

1). భారీ స్థాయిలో ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. 

BSF Recruitment 2022

ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అర్హులే.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబందించిన వివరాలు మరింత వివరంగా తెలుసుకుందాము.

దరకాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరకాస్తులకు ప్రారంభ తేదిలు : జూన్ 8,2022

ఆన్లైన్ దరకాస్తులకు చివరి తేదిలు      : జులై  7,2022

వయస్సు :

గ్రూప్ బి కి సంబందించిన ఉద్యోగాలకు వయసు అనేది 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు అందరూ అర్హులే.

మరియు గ్రూప్ సి కి సంబందించిన ఉద్యోగాలకు వయసు అనేది 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు అందరూ అర్హులే.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్.టి/ ఎస్.సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు పరిమితి కలదు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

గ్రూప్ బి పోస్టులకు సంబందించి: 

ఎస్.ఐ(మాస్టర్)              - 08 ఖాళీలు 

(యు.అర్-05, ఇ డబ్ల్యూ ఎస్స్-01, ఓబీసి-01,ఎస్సీ-0,ఎస్టి-01)

ఎస్.ఐ(ఇంజన్ డ్రైవర్)   - 06 ఖాళీలు

(యు.అర్-02, ఇ డబ్ల్యూ ఎస్స్-01, ఓబీసి-0,ఎస్సీ-02,ఎస్టి-01)

ఎస్.ఐ(వర్క్ షాపు)        - 02 ఖాళీలు

(యు.అర్-02, ఇ డబ్ల్యూ ఎస్స్-0, ఓబీసి-0,ఎస్సీ-0,ఎస్టి-0)

గ్రూప్ సి పోస్టులకు సంబందించి:

హెచ్.సి(మాస్టర్).                  - 54

{యు.అర్-28, ఇ డబ్ల్యూ ఎస్స్-02, ఓబీసి-12,ఎస్సీ-03,ఎస్టి-07}

హెచ్.సి(ఇంజన్ డ్రైవర్).       -64

{యు.అర్-32, ఇ డబ్ల్యూ ఎస్స్-03, ఓబీసి-18,ఎస్సీ-05,ఎస్టి-06}

హెచ్.సి(వర్క్ షాపు ట్రేడ్).     -19

{యు.అర్-13, ఇ డబ్ల్యూ ఎస్స్-02, ఓబీసి-01,ఎస్సీ-01,ఎస్టి-02}

మొత్తం పోస్టులు:

153 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన(హెడ్ & ట్రైనర్ పోస్టులు) ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు:

గ్రూపు బి    ఉద్యోగాలకు ధరకాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి కనీసం 3 సంవత్సరాల డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరిగ్ లేదా ఆటో ఎలక్ట్రిలల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఏ విధమైన అనుభవం అవసరం లేదు.

గ్రూపు సి  ఉద్యోగాలకు ధరకాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి మేట్రీక్యూలేసన్ పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత ట్రేడ్ లో ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ లేదా 3 సంవత్సరాల పని అనుభవం సంబందిత ట్రేడ్ లో కలిగి ఉండాలి.

ఫీజు వివరాలు:

గ్రూప్ బి కి సంబందించిన పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 200/-ధరకాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

అదే విధంగా గ్రూప్ సి కి సంబందించిన పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 100/- ధరకాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.                    

ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ మరియు బి.ఎస్.ఎఫ్ కాండిడేట్స్  వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫీజు చెల్లించాల్సిన విధానం:

ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు:

గ్రూపు బి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,400/-నుంచి 1,12,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

అదే విధంగా గ్రూపు సి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,500/-నుంచి 81,100/-వరకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

అప్లై చేసుకునే విధానం :

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ధరకాస్తు చెసుకొవాల్సి ఉంది. అప్లై చేసుకునె లింక్ త్వరలో విడుదల చెయనున్నారు. 

Website

Notification

Apply Now : త్వరలో అక్టివేట్ అవుతుంది. 

Post a Comment

0 Comments