Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Panchayati Raj Govt Jobs : 1,433 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. మున్సిపాలిటీ  మరియు పంచాయితీ రాజ్ లో ఉద్యోగలకు భర్తీకి  అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

ఈ ఉద్యోగాలను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు.

Panchayati Raj Govt Jobs

పోస్టులు ఖాళీలు:

1).చీఫ్ ఇంజనీర్ ( రూరల్ వాటర్ సప్లై)-420

2). ఇంజనీర్ ఇన్ చీఫ్ (పంచాయతీ రాజ్)-350

3).HOD(పంచాయితీ రాజ్)-3

4).పబ్లిక్ హెల్త్-236, 

5). టౌన్ ప్లానింగ్-223 మొదలు అయినా ఖాళీ ఉన్నాయ్ అని తెలియజేయడం జరిగింది. Panchayati Raj Govt Jobs

తెలంగాణ కు సంబందించిన అనేక ఉద్యోగాల గురించి ఇక్కడా క్లిక్ చెయ్యండి. మీ ప్రెండ్స్ అందరికి ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి. Click Here 

Post a Comment

0 Comments