రైల్వే మరియు గ్రూఫ్ జనరల్ నాలెడ్జ్:
1) తిమింగలం గుండె నిమాషానికి ఎన్ని సార్లు కోటు కొంటుంది ?
Ans) తిమంగలం గుండె నిమాషానికి 9 సార్లు కోటు కొంటుంది.
2) గంగా నది పొడవు ఎంత ?
Ans) 2523 కి . మీ
3) భారత్ దేశం లో మొదటి 'మున్సిపల్ కార్పొరేషన్ ' ను ఎక్కడ స్థాపించారు ?
Ans) మద్రాసు లో .
4) భారత్ దేశం మోత మొదటి ' పట్టణా అబివృద్ధి సంస్థను ' ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు ?
Ans) ఢిల్లీ లో (1964 ) .
5) శ్రీ హరి కోట ని అంతరిక్ష ప్రయోగ కేంద్ర నుంచి ప్రయోగించన మొదటి ఉపగ్రహం ఏది ?
Ans) రోహిణి .
6) మొట్ట మొదటి అంతరిక్ష పర్యటకురాలిగా చరిత్ర సృస్టియించిన మహిళ ఎవరు ?
Ans)అనీష్ అనసారి .
7) ప్రపంచం లో మొదటి సారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం ?
A) భారత్ దేశం .
8) బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ?
A) డాక్టర్ అమితా పటేల్ (1992).
9) 2011-2012 లో ప్రభుత్వ రంగం లో అధిక నిఖర లాభాలు ఆర్జించిన సంస్థలు ?
A) మైనింగ్ సంస్థలు .
10) హిరకూడ డ్యామ్ ఎక్కడ ఉంది ?
A) ఒడిస్సా .
11) చిలకా లేక్ ఎక్కడ ఉంది ?
A) ఒడిస్సా .
12) కొల్లేరు లేక్ ఎక్కడ ఉంది ?
A) ఆంధ్ర ప్రదేశ్ .
13) దేశం లో తొలి రాజకీయ సంస్థ గా పేరురొందింది ?
A) బెంగాల్ భూస్వాముల సంఘం (1838).
14) భూమి మీద అతి పెద్ద పక్షి ఏది ?
A) ఆస్ట్రిచ్ .
15) ప్రపంచం లో ఏ ఖండం లో ఎక్కువ జనాభా ఉండారు ?
A) ఆసియా .
16) ఇండియా లో 2007 లో T20 వరల్డ్ కప్ టిమ్ కెప్టెన్ ఎవరు ?
A)M.S ధోనీ.
17) 1956 లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు ?
A) నీలం సంజీవ రెడ్డి .
18) ఇండియన్ పిన కోడ్ లో ఎన్ని డిజిట్లు ఉంటాయి ?
A) 6
19) గాంధీ సాగర్ డ్యామ్ ఏ ప్రాజెక్టు లో ఉంది ?
A) చంబల్ ప్రాజెక్టు .
20) గోదావరి నది ఒక్క పొడవు ఎంత ?
A) 1456 కి మీ
21) భారత్ దేశం లో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి ?
A)అశోకుడు .
22) మొదటి చక్కెర పరి శ్రమలను స్థాపించిన ప్రదేశం ?
A) బీహార్.
23) ఇందిరా గాంధీ కెనాల్ ఎక్కడ ఉంది ?
A) రాజస్థాన్ .
24) ఇందిరా గాంధీ కెనాల్ పొడవు ఎంత ?
A) 649 కి. మీ
25) దేశం లో మొదటి సారిగా రాష్ట్ర పతి పాలన వీడించిన రాస్ట్రం ?
A) పంజాబ్.
0 Comments