Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Genaral knowledge questions Groups and RRB Exams Telugu | RRB పరీక్షకు మరియు గ్రూప్స్ పరీక్షకు జెనరల్ నాలెడ్జ్ బిట్స్

జెనరల్ నాలెడ్జ్ ( Genaral knowledge questions and answers)


1) మానవులు తొలి సారిగా ఉపయోగించిన లోహం ఏది ?


A) రాగి .

2) ప్రపంచం లో తొలి గ్రంధం ఏది ?


A) రుగ్వేదం .

3) తొలి సారిగా మన దేశం బంగారు నాణేలు ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?


A) ఇండో - గ్రీకులు .

4) ప్రపంచం లో ఏ దేశం ఎక్కువ జనాభా ఉన్నారు ?


A)చైనా .

5)ఇండియా లో ఏ రాస్ట్రం లో సాంబార్ లేక్ ఉంది ?


A)రాజస్థాన్ .

6)ఇండియా లో ఛత్రపతి శివాజీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?


A) ముంబై .

7) ఇండియా లో తొలి మహిళ గవర్నర్ ఎవరు ?


A) సరోజినీ నాయుడు .

8) చెస్ గేమ్ ఏ దేశం లో పుట్టింది ?


A) ఇండియా .

9) ఆధార కార్డ్ లో ఎన్ని డిజిట్ లు ఉంటాయి ?


A) 12 .

10) ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఫస్ట్ కెప్టెన్ ఎవరు ?


A) సి. కె . నాయుడు .

11)భారత్ దేశం మొదట ఉక్కు కర్మాగారం ?


A) టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ( 1907 ) .

12) భారత్ దేశ మొదటి యోగా శాస్త్ర వేత్త ఎవరు ?


A) పతంజలి. 

Post a Comment

0 Comments