Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Aluminum is more cost than gold ! | అల్యుమినియం. బంగారం కంటే ఖరీదు !

అల్యుమినియం .. బంగారం కంటే ఖరీదు !

తాగి పడేసే కూల్డ్రింక్ టిన్ ల నుంచి కార్ల వరకు ఇప్పుడు ఎటు చూసిన అల్యుమినియం కనిపిస్తుంది.


కానీ 19వ శతాబద్దం లో ఆ లోహం బంగారం కంటే ఖరీదు. History : Aluminum is more cost than gold !

ఫ్రాన్స్ మ్యూజియంలలో రాజుల నగల పక్కన ఈ లోహాన్ని పెట్టెవారు.

ముడి లోహం నుంచి అల్యుమినియంను వేరు చేసి సేకరించడానికి చాలా ఖర్చుఅయ్యేది. అందుకే అంతలా ధర పలికేది.

కానీ,1886 లో సులభంగా అల్యుమినియంను సేకరించే పద్ధతిని కనిపెట్టారు.

దాంతో అది సాదారణ లోహంగా మారిపోయింది. మీకు నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ కి షేర్ షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి. 

Post a Comment

0 Comments