Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB and Other Exams Genral knowledge Questions with Answers | రైల్వే మరియు ఇతర పరీక్షలకు జనరల్ ‌నాలెడ్జ్ బిట్స్

1) 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల రాస్ట్రం ? 


A) కేరళ .

2) సత్యర్ధ ప్రకాష్ పుస్తకాన్ని రచించినవారు ?


A) స్వామి దయానంద సరస్వతి .

3) కంటి లో ప్రతిబింబం ఏర్పడటానికి పట్టేసమయం ?


A) 0.1 సెకన్ .

4) ముక్కు గురుంచి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?

A)రై నాలజీ .

5) వాయు నాళ వ్యవస్థ ఉన్న బహుళా ర్ధ సాధక ప్రాజెక్ట్ ఉన్న రాస్ట్రం ?


A)జార్ఖండ్ .

6) మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన ?


A) కె . సి . నియోగి .

7) పశ్చిమ కనుమలు వ్యాపించని రాస్ట్రం ?


A) ఒడిశా .

8) క్రీ . శ 1420 లో విజయ నగర రాజ్యాన్ని చూసిన ఇటలీ యాత్రికుడు ఎవరు ?


A) నికోలా కాంటి .

9) బెంగాల్ కరువు సంభవించిన కాలం ఏది ?


A) 1943 - 45 .

10) ప్రపంచం లో అతి చిన్న పక్షి ఏది ?


A) హమ్మింగ్ బర్డ్ .

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.  

Post a Comment

0 Comments