RRB NTPC పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్:
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రాతపరీక్షలుకు మరియు ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలలో ఈ ఏడాది 2020 కరెంట్ అఫైర్స్ విషయాలు కీలక పాత్ర వహించబోతున్న తరుణంలో మీకు ప్రత్యేకంగా రాబోయే పరీక్షలలో అడగడానికి వీలుండే కరెంట్ అఫైర్స్ -2020 బిట్స్ ను అందిస్తున్నాము. RRB NTPC Current Affairs for RRB Exam in telugu
1) దేశీయంగా అభివృద్ధి పరిచిన మొట్టమొదటి అణుశక్తి గల జలాంతర్గామి?
A). INS అరిహంత్B). INS చక్ర
C). INS సింధు ఘోష్
D). INS వేల
సమాధానం : " A " ( INS అరిహంత్ ).
2) శిశు, కిషోర్ మరియు తరుణ్ అను ఉప పథకాలు ఏ పథకం లోని అంతర్భాగాలు?
A). అటల్ పెన్షన్ యోజనB). ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన
C). ప్రధానమంత్రి ముద్ర యోజన
D). ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన
సమాధానం : " C "(ప్రధానమంత్రి ముద్ర యోజన ).
3) DRDO అభివృద్ధి పరిచిన 'రుస్తోం -2' దేనికి సంబంధించింది?
A). అధునాతన వాయు రక్షణ సంస్థ.
B). ఎత్తులో ప్రయాణించగల మధ్య తరహా డ్రోన్.
C). యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి.
D). బహు అమ్ములపొది గల రాకెట్ లాంచర్.
సమాధానం : " B "( ఎత్తులో ప్రయాణించగల మధ్య తరహా డ్రోన్ ).
4) ఇటీవలే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగష్టు 31వ తారీఖున మరణించారు.అయితే ప్రణబ్ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా తమ సేవలను అందించారు?
A).11 వ రాష్ట్రపతి
B).12 వ రాష్ట్రపతి
C).13 వ రాష్ట్రపతి
D).14 వ రాష్ట్రపతి.
సమాధానం : " C " ( 13 వ రాష్ట్రపతి ).
5) సెప్టెంబర్ 17వ తారీఖున విడుదల చేసిన ఆలిండియా హ్యాపీనెస్ నివేదికలో దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రాలలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
A). సిక్కిం
B). మిజోరాం
C). గుజరాత్
D). పుదుచ్చేరి.
సమాధానం : " B " ( మిజోరాం ).
6) క్రింది వారిలో జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన వారు?
A). యోషిహిడే సుగా
B). షింజో అబే
C). ఆంగ్ సాన్ సుకి
D). కిమ్ జోంగ్ యెన్
సమాధానం : " A " ( యోషిహిడె సుగా ).
7) "క్లీన్ యువర్ ప్లేట్ " కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం?
A). ఇండియా.
B). చైనా
C). అమెరికా
D). న్యూజీలాండ్.
సమాధానం : " B " ( చైనా ).
8) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైనది?
A). రాజీవ్ కుమార్.
B). హరి వంశ నారాయణ్ సింగ్
C). పార్థసారధి
D). అశోక్ గెహ్లాట్.
సమాధానం : " B " ( హరి వంశ నారాయణ్ సింగ్ )
9) "ఏ ప్రామిస్డ్ ల్యాండ్ " అనే పుస్తకాన్ని రాసింది ఎవరు?
A). డోనాల్డ్ ట్రంప్
B). బరాక్ ఒబామా
C). పుతిన్
D). రిచర్డ్స్.
సమాధానం : " B " ( బరాక్ ఒబామా ).
10) ఒలింపిక్ ఆతిధ్య నగరాల్లో సరికానిది?
A). 2021 - టోక్యో.
B). 2024 - పారిస్
C). 2028 - లాస్ ఏంజిల్స్
D). 2032 - బీజింగ్
0 Comments