RRB పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు సిలబస్ అధ్యయనం తో పాటు గతప్రశ్నపత్రాల సరళిని కూడా అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. కావున మీకు RRB మోడల్ పేపర్స్ ద్వారా పరీక్షలలో రావడానికి వీలున్న ముఖ్యమైన బిట్స్ మీకు అందిస్తున్నాము.
1) నూతన జాతీయ విద్యా విధానం -2020 ద్వారా అందుబాటులోకి రానున్న విద్యావిధానం ?
A). 5+3+3+4B). 5+3+3+2
C). 5+3+3+3
D). 5+3+3+5
సమాధానం : " A " ( 5+3+3+4 ).
2) అమృత్ పథకం ర్యాంకింగ్ లలో ప్రధమ స్థానం పొందిన రాష్ట్రం?
A). ఒడిశా
B). పచ్చిమ బెంగాల్
C). సిక్కిం
D). ఆంధ్రప్రదేశ్
సమాధానం : " A " ( ఒడిశా ).
3) రఫెల్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం ?
A). ధూమ శకటం
B). గాలి దుమారం
C). యుద్ధ విమానం
D). వాయు విమానం
సమాధానం : " B " ( గాలి దుమారం ).
4) లెబనాన్ రాజధాని బీరూట్ లో ఆగష్టు 4వ తేదీన సంభవించిన భారీ పేలుడుకు కారణమైన రసాయన పదార్థము?
A) సోడియం హైడ్రాక్సైడ్
B). కాల్షియం హైడ్రాక్సైడ్
C). సోడియం కార్బోనేట్
D).అమ్మోనియం నైట్రేట్.
సమాధానం : " D " (అమ్మోనియం నైట్రేట్ ).
5) రాజీవ్ ఖేల్ రత్న -2020 అవార్డును గెలుపొందిన క్రికెటర్?
A). రోహిత్ శర్మ
B). విరాట్ కోహ్లీ
C). అజింక్య రహానే
D). హార్దిక్ పాండ్య
సమాధానం : " A " ( రోహిత్ శర్మ ).
6) భారతదేశంలో తొలి కిసాన్ రైలును ప్రారంభించిన తేదీ?
A). ఆగష్టు - 5, 2020
B). ఆగష్టు - 6, 2020
C). ఆగష్టు - 7, 2020
D). ఆగష్టు -8 2020.
సమాధానం : " C "( ఆగష్టు -7, 2020).
7) చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగమైన ప్రజ్ఞ రోవర్ ను గుర్తించిన సుబ్రమణియన్ ఏ ప్రాంతానికి చెందినవారు?
A). చెన్నై
B). బెంగళూరు
C).హైదరాబాద్
D). కోలకత్తా.
సమాధానం : " A" ( చెన్నై ).
8) యూపీఎస్సీ నూతన చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసినది?
A). ప్రదీప్ కుమార్ జోషి
B). సత్యపాల్ మాలిక్
C). మనోజ్ సిన్హా
D). గిరీష్ చంద్ర ముర్ము.
సమాధానం : " A " ( ప్రదీప్ కుమార్ జోషి ).
9) ఐపీఎల్ -13 టైటిల్ స్పాన్సర్ గా హక్కులను కైవసం చేసుకున్న సంస్థ?
A). డ్రీమ్ -11
B). బైజూస్
C).సహారా
D).పతంజలి
సమాధానం : " A "( డ్రీమ్ -11 ).
10) అంతరిక్షంలో సుదీర్ఘకాలం 328 రోజులు గడిపిన తొలి మహిళ ఎవరు?
A). క్రిస్టినా కోచ్
B). పెగ్గీ విట్సన్
C). జెస్సికా మెయిర్
D). పర్మితానో
సమాధానం :"A"( క్రిస్టినా కోచ్ ).
11) సారాభాయ్ మిషన్ గా నామకరణం చేసినది?
A). చంద్రయాన్ -1
B). చంద్రయాన్ -2
C). మంగళయాన్ -1
D). మంగళయాన్ -2
సమాధానం : " B " (చంద్రయాన్ -2 ).
12) వరల్డ్ వైడ్ వెబ్ (www) పితామహుడు?
A). విన్ట్ సెల్ఫ్
B).బెర్నర్ లీ
C).జాక్ డోర్ సే
D). జుకెర్ బర్గ్
సమాధానం : " B " ( బెర్నెర్ లీ ).
13) క్రిందివానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి?
A).ప్లేగు
B). కలరా
C). టైఫాయిడ్
D). క్షయ
సమాధానం : " D " (క్షయ ).
14) భారతదేశంలో మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు?
A). ఆల్బు కర్కు
B). హాస్కిన్స్
C). థామస్
D). ఫ్రాన్సిస్. డి. అల్మాడా .
సమాధానం :" D " ( ఫ్రాన్సిస్. డి. అల్మాడా ).
15) భారత రాజ్యంగంలో గల మొత్తం భాగాల సంఖ్య?
A). 22
B). 10
C) 20
D). 25
సమాధానం : "A "( 22 భాగములు ).
16) రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు?
A).C. D. దేశముఖ్
B). B. రామారావు
C).K. G. అయ్యంగార్
D). H. V. R. అయ్యంగార్.
సమాధానం :" A " ( C. D. దేశముఖ్ ).
17) క్రింది నదులలో జీవనది కానిది ఏది?
A). గంగా
B). యమున
C). దామోదర్
D). బ్రహ్మపుత్ర
సమాధానం :" C " ( దామోదర్ ).
18) మానవుని పుర్రె లోని మొత్తం ఎముకుల సంఖ్య?
A). 28
B). 22
C). 30
D). 42
సమాధానం : " B " ( 22 ఎముకలు ).
19) ఏ రోగ నివారణకు బీ. సీ. జి. వాక్సిన్ ఇవ్వబడుతుంది?
A).మలేరియా
B). కలరా
C). ట్యూబేర్ క్యులోసిస్
D).డెంగ్యూ
సమాధానం : " A " ( మలేరియా ).
20) బ్రిటిష్ వారు బెంగాల్ లో సుప్రీమ్ కోర్ట్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
A). 1776
B). 1775
C).1777
D).1774
సమాధానం : " D " (1774).
21) క్రింది వాటిలో ఇన్ ఫుట్ పరికరం ఏది?
A). మదర్ బోర్డు
B).ప్రింటర్
C). మానిటర్
D).స్కానర్
సమాధానం : " D " (స్కానర్ ).
22) గయానా అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
A). చైనా
B).జపాన్
C).బ్రెజిల్
D). ఫ్రెంచ్
సమాధానం :"D"( ఫ్రెంచ్ ).
23) సింధు నదికి గల ఉపనది ఏది?
A). రావి
B).బియాస్
C).సట్లైజ్
D).జీలం
సమాధానం : " C " ( సట్లైజ్ ).
24) DVD అనగానేమి?
A). డేటా వీడియో డిస్క్
B). డేటా వ్యూయర్ డిస్క్
C). డిజిటల్ వెర్సటైల్ డిస్క్
D).డిజిటల్ వీడియో డేటా
సమాధానం : " C " ( డిజిటల్ వెర్సటైల్ డిస్క్ )
25) సైమన్ కమిషన్ భారత్ కు వచ్చిన సంవత్సరం?
A). 1928
B). 1909
C). 1919
D). 1927
సమాధానం : " A " ( 1928 ).
26) దేశంలో తొలి ఏనుగుల ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు?
A). కర్ణాటక
B). మధ్యప్రదేశ్
C). కేరళ
D). ఉత్తరప్రదేశ్
సమాధానం : " D " ( ఉత్తరప్రదేశ్ ).
27) గ్రామ పంచాయితీల ఏర్పాటును సూచించే రాజ్యాంగం లోని ఆర్టికల్ ఏది?
A). 39
B). 37
C). 36
D). 40
సమాధానం : " D " ( ఆర్టికల్ 40 ).
28) బ్రాంకైటిస్ వ్యాధి ఏ శరీర భాగంపై ప్రభావం చూపిస్తుంది?
A).రక్తం
B).కాలేయం
C).గుండె
D). శ్వాసకోశం.
సమాధానం : " B " ( కాలేయం ).
29) ఆంగ్లేయులకు వ్యాపార అనుమతిచ్చిన మొఘల్ చక్రవర్తి?
A).ఔరంగజేబు
B).జహంగీర్
C).షాజహాన్
D).షా ఆలం -2.
సమాధానం : " B " ( జహంగీర్ ).
30) రాజ్యాంగ పరిషత్ లో మొత్తం సభ్యుల సంఖ్య?
A).389
B).398
C).393
D).379
సమాధానం : " D " ( 379 సభ్యులు ).
31) రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎపుడు జరిగింది?
A). 1946 డిసెంబర్ 9
B). 1946 డిసెంబర్ 11
C). 1946 డిసెంబర్ 13
D). 1946 డిసెంబర్ 22
సమాధానం : " A " ( 1946 డిసెంబర్ 9).
32) గోదావరి నది పొడవు ఎంత?
A). 1584 కిలోమీటర్లు
B). 1440 కిలోమీటర్లు
C). 724 కిలోమీటర్లు
D). 1312 కిలోమీటర్లు
సమాధానం : " A " (1584 కిలోమీటర్లు ).
33) చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం?
A). జునాఘడ్
B).ఉత్తర మేరూర్
C). పూనా
D).అలహాబాద్ శాసనం
సమాధానం : " B " ( ఉత్తర మేరూర్ శాసనం ).
34) భారత్ లో స్థానిక సంస్థల స్వపరిపాలన పితామహుడు ఎవరు?
A). మేయో
B). రిప్పన్
C).కర్జన్
D)డల్హౌసీ
సమాధానం : " B " ( రిప్పన్ ).
35) హిమోగ్లోబిన్ లో ఉన్న లోహం?
A). మెగ్నీషియం
B). ఇనుము
C). కోబాల్ట్
D). మాంగనీస్
సమాధానం : " B " ( ఇనుము ).
36) చంద్రునిపై నీటి జాడను కనుగొన్న దేశం?
A).అమెరికా
B). భారత్
C). రష్యా
D). చైనా
సమాధానం : " B " ( భారత్ ).
37) పంచతంత్ర రచయిత?
A). వరాహమిత్ర
B). ఆర్యభట్ట
C). విష్ణు శర్మ
D). ధన్వంతరి
సమాధానం : "C"(విష్ణు శర్మ ).
38) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం?
A). పరమ వీర చక్ర
B). భారత రత్న
C).పద్మవిభూషణ్
D). అర్జున అవార్డు.
సమాధానం : " B " ( భారతరత్న ).
39) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం?
A). కేరళ
B).తమిళనాడు
C).కర్ణాటక
D). ఒడిశా
సమాధానం : " B " ( తమిళనాడు ).
40) గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం?
A). 1986
B). 1987
C). 1988
D). 1989
సమాధానం : " B " (1987)
41) ఒక రోజులో గడియారం లో ముల్లులు ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి?
A). 22
B). 24
C).44
D). 48
సమాధానం : " C " (44 సార్లు ).
42) క్రింది వాటిలో ఏది లీప్ సంవత్సరం కాదు?
A). 700
B). 800
C).1200
D).2000
సమాధానం :" A"(700).
43) జనవరి 1, 2007 సోమవారం అయింది. జనవరి 1, 2008 నాడు ఏ రోజు అవుతుంది?
A). సోమవారం
B). మంగళవారం
C). బుధవారం
D). ఆదివారం
సమాధానం : " B " ( మంగళవారం ).
44) ఈ రోజు సోమవారం అయితే, 61 రోజుల తర్వాత వచ్చే వారం?
A). బుధవారం
B). శనివారం
C). మంగళవారం
D). గురువారం
సమాధానం : " B " ( శనివారం ).
45) మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ?
A). 12.9
B). 14
C)15
D). 16.9
సమాధానం : " A " (12.9).
46) A:B = 2:3, B:C = 4:5 అయిన A:B:C విలువ ఎంత?
A). 8:12:15
B). 9:13:16
C). 10:14:17
D).11:12:13
సమాధానం : " A " ( 8:12:15)
47) 30 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయస్సు అతని ప్రస్తుత వయసుకి 3 రెట్లు అయిన ప్రస్తుత వయసు ఎంత?
A). 12 సంవత్సరాలు
B). 15 సంవత్సరాలు.
C). 17 సంవత్సరాలు.
D). 18 సంవత్సరాలు.
సమాధానం :" B " ( 15 సంవత్సరాలు ).
48) ఒక వస్తువు కొన్న వెల 600/- దానిని 20% లాభానికి అమ్మితే అమ్మిన వెల ఎంత?
A). 520 రూపాయలు
B). 620 రూపాయలు
C)720 రూపాయలు
D). 820 రూపాయలు.
సమాధానం : " C " ( 720 రూపాయలు ).
49) ఒక వస్తువు ధరను 20% అధికంగా ప్రకటించి దానిపై 10% రాయితీ వస్తే వచ్చే లాభశాతం ఎంత?
A). 8 %
B). 9%
C). 10%
D)11%
సమాధానం : " A " ( 8% లాభం ).
50) 5000/- రూపాయలు సొమ్ముపై సంవత్సరానికి 12% బారు వడ్డీ రేటు నా 3 సంవత్సరాలకి వడ్డీ మరియు మొత్తం కనుగొనుము?
A). 6800 రూపాయలు.
B). 6900 రూపాయలు.
C)7800 రూపాయలు
D). 7900 రూపాయలు.
సమాధానం : " A " ( 6800 రూపాయలు ).
51) 10, 20, 30 ల క. సా. గు?
A). 60
B). 70
C)80
D)90
సమాధానం :" A "( 60 ).
52) 156, 180, 192 సంఖ్య లను నిస్సేషంగా భాగించే గరిష్ట సంఖ్య?
A). 12
B). 15
C)18
D)20
సమాధానం : " A " ( 12)
53) 1, 2, 4, 8, 16, 32, ---
A). 64
B)128
C). 256
D)512
సమాధానం :"A" (64).
54) 24, 35, 48, ----80.
A).53
B)63
C)73
D)83
సమాధానం : " B " (63 ).
55) 5:10 :: 18: ?
A).36
B)72
C)144
D)288
సమాధానం : " A " ( 36 )
56) క్రింది వానిలో భిన్నమైన జతను కనుగొనుము?
A).బహుమతి : శిక్ష
B).నిరాకరించు : అనుమతించు.
C)దుఃఖం : సంతోషం
D).శీతలం : చల్లని
సమాధానం : " D " (శీతలం : చల్లని ).
57) సమయం 10.25 అయినపుడు గడియారం ముల్లుల మధ్య ఉన్న పరావర్తనం కోణం?
A).195°
B).197.1/2 °
C). 190°
D). 187 °
సమాధానం : " B " ( 197 1/2 ° )
58) వాస్తు శిల్పి : భవంతి : : శిల్పి : ?
A). వస్తు ప్రదర్శన శాల.
B).రాయి
C). ఉలి
D).విగ్రహం
సమాధానం : " D " (విగ్రహం ).
59) 31-12-2003 ఏ వారం అగును?
A). బుధవారం
B). శుక్రవారం
C). సోమవారం
D). శనివారం
సమాధానం : " A " ( బుధవారం ).
60) వీడియో : క్యాసెట్ :: కంప్యూటర్ : ?
A). ఫైల్స్
B). ప్లాపీ
C). బిట్స్
D). ఆడిల్
సమాధానం :" B " ( ప్లాపీ ).
61) రమ్య యొక్క తల్లి మా అమ్మ యొక్క ఏకైక కూతురు అని రవి చెప్పినచో రవి రమ్యకు ఏమవుతాడు?
A). తండ్రి
B). మావయ్యా
C). సోదరుడు
D). తాత
సమాధానం : " C " ( సోదరుడు ).
62) ఒక గడియారం అద్దములో 8.45 కాలమును చూపుచున్నది. అయినా వాస్తవముగా అయిన కాలం?
A). 2.45
B). 9.15
C). 3.15
D). 2.15
సమాధానం :" C " ( 3.15 ).
63) BANK:CBOL :: MORE : ?
A). EROM
B). NPSF
C). PSFN
D). ROME
సమాధానం : " B " ( NPSF ).
64) ఉత్తరం : దక్షిణం :: ఆగ్నేయం : ?
A). వాయువ్యం
B).దక్షిణం
C). ఈశాన్యం
D). తూర్పు
సమాధానం : " A " ( వాయువ్యం ).
65) పువ్వు : పండు :: పండు : ?
A). ఆకు
B). కూరగాయలు
C). విత్తనం
D). మొక్క
సమాధానం : " C "( విత్తనం ).
66) 36, 81 ల అనుపాత మధ్యమం?
A). 52
B). 54
C). 58
D). 60
సమాధానం : " B " (54 ).
67) క్రింది వానిలో ఏది తక్కువ నిష్పత్తి?
A). 7:13
B). 17:25
C). 7:15
D). 15:23
సమాధానం : " C " ( 7: 15 ).
68) ఏ కనిష్ట సంఖ్యను కలిపినా 7:13 నిష్పత్తి 2:3 అవుతుంది?
A). 5
B). 8
C). 9
D). 12
సమాధానం : " A " ( 5 ).
69) రెండు సంఖ్యల వృత్యాసం 43.వాటి లబ్దం 1344.అయిన సంఖ్యల లబ్దం?
A).85
B).88
C).92
D).ఏది కాదు
సమాధానం : " A " ( 85 ).
70) 15, 14ల వర్గాల మొత్తం ఒక ఖచ్చిత వర్గం అయ్యేదుకు ఆ మొత్తానికి కలపాల్సిన కనిష్ట సంఖ్య ఎంత?
A). 17
B). 20
C). 11
D). 9
సమాధానం : " B " ( 20).
71) ఒక మిశ్రమంలో బంగారం, వెండి బరువులు నిష్పత్తి 17:3. ఆ మిశ్రమంలో వెండి బరువు 2.7 గ్రాములు అయితే బంగారం బరువు?
A). 12.6 గ్రాములు
B). 15.3 గ్రాములు
C). 18 గ్రాములు
D). 21.2 గ్రాములు
సమాధానం : " B " ( 15.3 గ్రాములు ).
72) రెండు వరుస డిస్కౌంట్లు 12%, 5% లకు సమానమైన ఏక డిస్కౌంట్ విలువ ఎంత?
A). 17%
B). 8.5%
C). 16.4 %
D). 15.2%
సమాధానం : " C " ( 16.4%)
73) కాంపాక్ట్ డిస్క్ లో ఉపయోగించే సాంకేతికత ఏమిటీ?
A). ఎలక్ట్రికల్
B). లేజర్
C). మాగ్నటిక్
D). ఏరో నాటికల్
సమాధానం : " B " ( లేజర్ ).
74) ఒక పరిభాషలో PALE =2134, EARTH = 41590 అయితే PEARL =?
A). 29530
B). 24153
C). 25413
D). 25430
సమాధానం : " B " ( 24153 ).
75) మొదటి ఆరు ప్రధానసంఖ్యల సరాసరి ఎంత?
A). 14/3
B). 3
C). 41/6
D). 13/2
సమాధానం : " C " ( 41/6).
76) 7, 14, 28, ----వరుసక్రమంలో 10వ పదం ఏమిటి?
A). 1792
B)2546
C). 3584
D). 4096
సమాధానం :" C " ( 3584).
77) 2011 లో క్రిస్మస్ రోజు ఆదివారం అయితే 2012లో క్రిస్మస్ ఏ రోజు అవుతుంది?
A). సోమవారం
B).మంగళవారం
C). బుధవారం
D). గురువారం
సమాధానం : " B " ( మంగళవారం ).
78) చికెన్ ఫాక్స్, రుబెల్లా, ఫ్లూ, మెనింగిటిస్ లలో భిన్నమైనది?
A). చికెన్ ఫాక్స్
B). రుబెల్లా
C). ఫ్లూ
D). మెనింగిటిస్
సమాధానం : " D " ( మెనింగిటిస్ ).
79) SUN = 108, MOON = 114 అయితే STAR =?
A). 120
B). 116
C). 122
D). 128
సమాధానం :" B "(116).
80) 2,?, 12, 20, 30, 42
A). 2
B). 4
C). 6
D). 8
సమాధానం : " C " ( 6 ).
81) పిల్లి : ఎలుక అయితే పాము : ?
A).సరీసృపాలు
B).ముంగిస
C).రంద్రం
D).విషం
సమాధానం : " B " ( ముంగిస).
82) 16 వర్గమూలం, 4 వర్గాల లబ్దం ఎంత?
A).8
B).64
C).16
D).256
సమాధానం : " B " (64).
83) రెండు సంఖ్యల లబ్దం 35828, గ. సా. బా. 26 అయితే కాసాగు?
A).931788
B).689
C).1378
D).3583
సమాధానం : " C " ( 1378 ).
84) ఒక డెకా లీటర్ =?
A).10 కిలో లీటర్లు
B).10 లీటర్లు
C).100 లీటర్లు
D).10 సెంటీ లీటర్లు.
సమాధానం : " B " ( 10 లీటర్లు ).
85) ఏడు భుజాలున్న బహుభుజిని ఏమని పిలుస్తారు?
A).నోనాగన్
B).హెక్స గాన్
C).హెప్టా గాన్
D).ఆక్టగాన్.
సమాధానం : " C " ( హెప్టా గాన్ ).
86) 28, 44, 68, 80, 92 లలో భిన్నమైనది?
A).28
B). 44
C).80
D).92
సమాధానం : " C " ( 80 )
87) 1, 8, 27, 36, 125, 216 లలో భిన్నమైనది ఏది?
A).1
B).8
C).36
D).216
సమాధానం : " C " ( 36 )
88) AMERICA = 1734651, INDIA = 68961 అయితే CANADA =?
A).719181
B).518191
C).519581
D).715148
సమాధానం : " B " ( 518191 ).
89) COW= 41, GOAT = 43 అయితే DOG =?
A).47
B).38
C).25
D).26
సమాధానం : " D " (26)
90) మొట్టమొదటి కంప్యూటర్ ను తయారు చేసింది?
A). చైనీయులు
B). జపాన్
C). జర్మనీ
D). అమెరికా
సమాధానం : " A " ( చైనీయులు ).
91) USB( యూ ఎస్ బీ )కి పూర్తి పేరు ఏమిటి?
A). Universal Series box
B). United Subscriber Base
C). Universal Serial bus
D)United Serial Bus
సమాధానం : " C " ( Universal Serial Bus ).
92) ఒక బైట్ =?
A).10 బిట్ లు
B).8 బిట్ లు
C).1024 బిట్ లు
D).100 బిట్ లు
సమాధానం : " B " ( 8 బిట్ లు ).
93 ) క్రింది వానిలో భిన్నమైనది?
A).ఇంటర్నెట్
B).లైనెక్స్
C).యూనిక్స్
D).విండోస్
సమాధానం : " A " ( ఇంటర్నెట్ ).
94) అంతర్జాలం (ఇంటర్నెట్ )ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A).1973
B).1975
C).1980
D).1983
సమాధానం :" D " ( 1983 ).
95) ప్రముఖ మొబైల్ కంపెనీ శామ్ సాంగ్ ఏ దేశానికీ చెందినది?
A). చైనా
B). దక్షిణ కొరియా
C). భారత్
D). అమెరికా
సమాధానం : " B " ( దక్షిణ కొరియా ).
96) వరల్డ్ వైడ్ వెబ్ (www) ను కనుగొన్నది?
A)టిమ్ బెర్నర్ లీ
B). చార్లెస్ బాబేజ్
C). జాన్ హోప్ కిన్స్
D).జాన్ నేపియర్
సమాధానం : " A" ( టిమ్ బెర్నెర్స్ లీ ).
97) ఉత్తర రైల్వే ప్రధాన కేంద్రం ఏది?
A). న్యూ ఢిల్లీ
B). బెంగళూరు
C). గోరఖ్ పూర్
D). ముంబై
సమాధానం : " A "( న్యూ ఢిల్లీ ).
98) భారత్ రైల్వేలు మొత్తం ఎన్ని గేజ్ మార్గాల్లో నడుస్తున్నాయి?
A). 1 గేజ్ మార్గం
B)2 గేజ్ మార్గాలు
C)3 గేజ్ మార్గాలు
D)4 గేజ్ మార్గాలు.
సమాధానం : "D" ( 4 గేజ్ మార్గాలు )
99) భారతదేశంలో అసలు రైలు మార్గమే లేని రాష్ట్రం?
A). మేఘాలయB). న్యూ ఢిల్లీ
C). మహారాష్ట్ర
D). తెలంగాణ
సమాధానం : " A " ( మేఘాలయ ).
100) దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానం ఏది?
A). హైదరాబాద్B). సికింద్రాబాద్
C) అమరావతి
D). కాకినాడ.
0 Comments