రాజీవ్ గాంధీ గారు ముంబాయి లో జన్మించారు.
అతి చిన్న(42) వయసు లో భారత దేశ ప్రదాని పదవి చేపట్టారు.
సాంకేతిక విద్యకు ప్రాధ్యానత ఇచ్చారు మరియు 1986 లో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు.
ఓటు హక్కు యొక్క వయసును 21 నుండి 18 కి తగ్గించారు.
బికారి హటావో అనే నినాదాన్నిచ్చాడు.
శామ్ పిట్రాడో(టెలికాం విప్లవ పిత)తో ఐ.టి. రంగం లో విప్లవానికి పునాదులు వేశారు.
పార్టీ ఫిరాఇంపుల నిరోధక చట్టాని తీసుకొచ్చాడు.
13 సార్లు కేబినేట్ ను విస్తరించాడు.
శ్రీలంకలో L.T.T.E ని అణుచుటకు భారత శాంతి పరిరక్షణ దళాన్ని పంపించారు.
1991 మే 21న LTTE పేల్చిన మనవ బాంబు ప్రమాదంలో పెరంబదూర్ వద్ద మరణించారు.
రాజీవ్ గాంధీ మరణించిన రోజు మే21-ఉగ్రవాద వ్వతిరేక దినోత్సవం.
0 Comments