Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Model Bits Telugu || ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు?

రైల్వే పరీక్షల్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ :


భారతీయ రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలు  అతి త్వరలోనే ప్రారంభం అవ్వనున్న ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి వీలుగా  RRB NTPC 2020 మోడల్ ఇంపార్టెంట్ బిట్స్ ను అందిస్తున్నాము.

ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ మోడల్ బిట్స్ ను బాగా ప్రిపేర్ అవ్వి పరీక్షలలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.

రైల్వే ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ -2020 :

1). భారత దేశంలో మొదటి రైల్వే లైన్ ఈ క్రింది ఏ యే మార్గాలలో  వేయబడినది?


A). ముంబై - బెంగళూరు

B). ముంబై - థానే

C).ముంబై - హైదరాబాద్

D). ముంబై - న్యూ ఢిల్లీ

సమాధానం : B (ముంబై - థానే )


2). రాజ్య సభ సభ్యుల గరిష్ట సంఖ్య?


A).225

B).250

C).270

D).545

సమాధానం : B (250)


3). సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?


A). బుధుడు

B). గురుడు

C). శుక్రుడు

D). ఫ్లూటో

సమాధానం : A ( బుధుడు )


4). పిర్ పంజల్ శ్రేణి ఈ క్రింది వానిలో ఏ ప్రాంతంలో కలదు?


A). ఆంధ్రప్రదేశ్

B). మధ్య ప్రదేశ్

C). ఉత్తరప్రదేశ్

D). జమ్మూ &కాశ్మీర్

సమాధానం : D ( జమ్మూ & కాశ్మీర్ )


5). ఈ క్రింది వానిలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం?


A). మార్చి 21

B) ఏప్రిల్ 8

C). సెప్టెంబర్ 21

D). డిసెంబర్ 21

సమాధానం : A (మార్చి 21).


6). క్రింది వానిలో  వేప చెట్టు శాస్త్రీయ నామం ఏది?


A). మాంజిఫెరా ఇండికా

B). అజాడిరిక్టా ఇండికా

C). క్రిసింత శాంటిమామ్

D). పావో క్రిస్టేటస్

సమాధానం : B ( అజాడిరీక్టా ఇండికా )


7). క్రింది వానిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ను తెలిపే ఆర్టికల్ ఏది?


A). ఆర్టికల్  - 40

B). ఆర్టికల్ -  41

C). ఆర్టికల్  - 42

D). ఆర్టికల్  - 43

సమాధానం : A (ఆర్టికల్ - 40 )


8). లోక్ సభ కు పోటీ చేయడానికి అభ్యర్థులకు ఉండవల్సిన కనీస వయసు?


A).18 సంవత్సరాలు

B).25 సంవత్సరాలు

C).30 సంవత్సరాలు

D).45 సంవత్సరాలు

సమాధానం : B ( 25 సంవత్సరాలు )

9). ఈ క్రింది వారిలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు?


A).లార్డ్ డల్హౌసి

B).లార్డ్ కానింగ్

C). లార్డ్ మేయర్

D). కారన్ వాలీస్

సమాధానం : A ( లార్డ్ డల్హౌసి )


10). ప్లాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?


A).1657

B).1757

C).1857

D).1864

సమాధానం : B ( 1757 )


11).రెడ్ క్రాస్ సొసైటీ ఈ క్రింది వానిలో  ఏ ప్రదేశంలో కలదు?


A). లండన్

B).పారిస్

C). జెనివా

D). రోమ్

సమాధానం : C ( జెనివా )


12) రామ్ చరిత్ మానస్ గ్రంధాన్ని ఎవరు రచించారు?


A). అన్నమయ్య

B). కంచర్ల గోపన్న

C). వ్యాసుడు

D). తులసి దాస్

సమాధానం : D ( తులసి దాస్ )


13). సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది?


A).1857

B).1869

C).1935

D).1947

సమాధానం : A (1857)


14). ఈ క్రింది వారిలో మితవాదులకు ప్రాతినిధ్యం వహించినది?


A).మహాత్మా గాంధీజీ

B). రవీంద్ర నాథ్ ఠాగూర్

C). గోపాల కృష్ణ గోఖలే

D). బాల గంగాధర్ తిలక్

సమాధానం : C ( గోపాల కృష్ణ గోఖలే )


15). ఇక్రిసాట్ (ICRISAT) ఈ క్రింది ఏ నగరములో  కలదు?


A). హైదరాబాద్

B). న్యూ ఢిల్లీ

C). విశాఖపట్టణం

D).బెంగళూరు

సమాధానం : A (హైదరాబాద్ ) 

Post a Comment

0 Comments