Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Gk Bits -2020 For RRB & ALL Competitive Exams 2020 || రాజీవ్ గాంధీ ఖేల్ రత్నఅవార్డును గెలుచుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ  రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే రానున్న రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నూతన నోటిఫికేషన్స్ రావడం అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఈ తరుణంలో ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్ విభాగం పై పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా అతి త్వరలో మొదలు అవుతున్న  రైల్వే బోర్డు -2020 పరీక్షలు  మరియు రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలలో రావడానికి వీలుండే Gk bits -2020 ను మీకు అందిస్తున్నాము.


1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని  ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు?


A). అక్టోబర్ 21

B). అక్టోబర్ 22

C). అక్టోబర్ 23

D). అక్టోబర్ 24

సమాధానం : D ( అక్టోబర్ 24 ).

2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో  మే 29వ తేదీన  జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది?


A) భారత్ - అమెరికా

B). భారత్ - చైనా

C). భారత్ - రష్యా

D). భారత్ - పాకిస్తాన్

సమాధానం : B ( భారత్ - చైనా ).

3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?


A). డాలర్

B). యెన్

C). రూపాయి

D). టాకా

సమాధానం : D ( టాకా ).


4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు?


A).అశోకుడు

B). కనిష్కుడు

C).వసుమిత్రుడు

D). అశ్వఘోషుడు

సమాధానం : A ( అశోకుడు ).


5). క్రింది వారిలో ' ప్లాస్టిక్  సర్జరీ ' పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?


A). చరకుడు

B). సుశ్రుతుడు

C). సిసిరో

D). ముత్తుస్వామి దీక్షితార్

సమాధానం : A ( చరకుడు ).


6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం?


A).అలెప్పి (కేరళ )

B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ )

C). అంబాలా ( హర్యానా )

D). అమృత్ సర్ ( పంజాబ్ )

సమాధానం : D ( అమృత్ సర్ -పంజాబ్ ).


7). ఈ క్రింది నగరాలలో పింక్ సిటీ అని ఏ నగరమును పిలుస్తారు?


A). మదురై ( తమిళనాడు )

B). జంషెడ్ పూర్ ( జార్ఖండ్ )

C). జై పూర్ ( రాజస్థాన్ )

D). సారనాధ్ ( ఉత్తరప్రదేశ్ )

సమాధానం : C ( జైపూర్ - రాజస్థాన్ ).


8). భారత జాతీయ గీతం జనగణమన ను పూర్తిగా ఆలపించడానికి పట్టే పూర్తి సమయం?


A).20 సెకన్లు

B).52 సెకన్లు

C).60 సెకన్లు

D).118 సెకన్లు

సమాధానం : B ( 52 సెకన్లు )


9). ఈ క్రింది వానిలో భారతదేశ జాతీయ నది?


A). గోదావరి

B). కృష్ణా

C). బ్రహ్మపుత్ర

D). గంగా

సమాధానం : D ( గంగా ).


10).రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు?


A). సచిన్ టెండూల్కర్ ( క్రికెట్ )

B). విశ్వనాథన్ ఆనంద్ ( చెస్ )

C). అభినవ్ బింద్రా ( షూటింగ్ )

D). పుల్లెల గోపీచంద్ ( బాడ్మింటన్ )

సమాధానం : B ( విశ్వనాథన్ ఆనంద్ ).


11). ఈ క్రింది వారిలో పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికీ కలదు?


A). భగత్ సింగ్

B). సుభాష్ చంద్ర బోస్

C). లాలా లజపతి రాయ్

D). దాదాబాయ్ నౌరోజీ

సమాధానం : B ( సుభాష్ చంద్ర బోస్ ).


12).క్రింది వానిలో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది?


A). క్రికెట్

B). వాలీబాల్

C). బాడ్మింటన్

D). ఫుట్ బాల్

సమాధానం : D ( ఫుట్ బాల్ ).


13). ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?


A). ఫుట్ బాల్

B). హాకీ

C). క్రికెట్

D). బాడ్మింటన్

సమాధానం : B ( హాకీ ).


14). ప్రపంచంలో అతి లోతైన సరస్సు పేరు బైకాల్ సరస్సు. ఈ  బైకాల్ సరస్సు  ఏ దేశంలో కలదు?


A).రష్యా

B).ఇరాన్

C). కెనడా

D). టాంజనియా

సమాధానం : A ( రష్యా ).


15). గిర్ జాతీయ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?


A). గుజరాత్

B). మహారాష్ట్ర

C). అస్సాం

D). మేఘాలయ

సమాధానం : A ( గుజరాత్ ). 

Post a Comment

0 Comments